Boy cott Adipurush : 'బాయ్ కాట్ ఆదిపురుష్' ట్రెండింగ్ వెనుక ఉన్న‌ అస‌లు కార‌ణాలు ఏంటి?

Updated on Oct 06, 2022 04:04 PM IST
Boy cott Adipurush : 'ఆదిపురుష్' సినిమాపై బాయ్ కాట్ పంజా విసిరారు. ఈ సినిమాపై నెటీజ‌న్ల విమ‌ర్మ‌ల‌పై ప్రేక్ష‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Boy cott Adipurush : 'ఆదిపురుష్' సినిమాపై బాయ్ కాట్ పంజా విసిరారు. ఈ సినిమాపై నెటీజ‌న్ల విమ‌ర్మ‌ల‌పై ప్రేక్ష‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

పాన్ ఇండియా సినిమాగా 'ఆదిపురుష్‌' (Adipurush) ను అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. బాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ 'ఆదిపురుష్' సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  పాన్ వ‌ర‌ల్డ్ సినిమాగా 'ఆదిపురుష్' హిస్ట‌రీ క్రియేట్ చేస్తుంద‌నే న‌మ్మ‌కంతో చిత్ర యూనిట్ ఉంది. ఈ సినిమాలో తెలుగు హీరో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్నారు.

ఆదిపురుష్ ఫ‌స్ట్ పోస్ట‌ర్, టీజ‌ర్‌ను ద‌స‌రా న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఈ సినిమా టీజ‌ర్ చూసిన కొంద‌రు నెటిజన్లు 'బాయ్ కాట్ ఆదిపురుష్' అంటూ పోస్టులు పెడుతున్నారు. 'బాయ్ కాట్ ఆదిపురుష్' అనే హ్యాష్ ట్యాగ్ వెనుక ఉన్న కార‌ణాలు ఏమున్నాయో తెలుసుకుందాం. 

Boy cott Adipurush : 'ఆదిపురుష్' సినిమాపై బాయ్ కాట్ పంజా విసిరారు. ఈ సినిమాపై వస్తున్న నెటిజన్ల విమ‌ర్శలపై ప్రేక్ష‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Boy cott Adipurush : 'ఆదిపురుష్' సినిమాపై బాయ్ కాట్ పంజా విసిరారు. ఈ సినిమాపై నెటీజ‌న్ల విమ‌ర్మ‌ల‌పై ప్రేక్ష‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

బాయ్ కాట్ 'ఆదిపురుష్' ఎందుకు?

1. ఇంత‌కు ముందు సినిమాల్లోని  రాముడి పాత్ర‌కు.. 'ఆదిపురుష్‌'లోని ప్ర‌భాస్ పాత్ర‌కు చాలా తేడా ఉంద‌ని నెటిజన్లు అంటున్నారు. 

2. రాముడి కోసం ప్ర‌త్యేక కాస్టూమ్స్‌ను గ‌తంలో వాడేవారు. కానీ ఇక్కడ ప్ర‌భాస్‌ను సాదాసీదాగా క‌నిపించేలా చేశారు. 

3. రామాయ‌ణం వంటి సినిమాల్లో కీల‌క పాత్ర‌లలో హిందువులే న‌టించేవారు. ఈ సినిమాలో ప‌లు పాత్ర‌లను ముస్లిం నటులతో చేయించారు. 

4. సైఫ్ అలీఖాన్ పాత్ర‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రావ‌ణుడు శివ భ‌క్తుడు. ఎప్పుడూ నుదుట విభూదిని పెట్టుకుంటారు. రావ‌ణుడిగా సైఫ్‌ను ఓ ముస్లింలా క‌నిపించేలా చేశార‌నే విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.

5. రావ‌ణుడికి పుష్ప‌క విమానం ఉండేద‌ని.. కానీ'ఆదిపురుష్‌' (Adipurush) లో ఓ ప‌క్షిని ఆయనకు వాహ‌నంగా వాడారంటూ పలువురు సంప్రదాయవాదులు మండిప‌డుతున్నారు. అలాగే లంక‌లో ఉండేది బొగ్గు కాదని.. బంగార‌మ‌ని అంటున్నారు. 

6. రావ‌ణుడు వేదాలు తెలిసిన ఓ బ్రాహ్మ‌ణుడ‌ని.. కానీ ఇక్కడ సైఫ్ అలీఖాన్ రావ‌ణుడిగా క‌నిపించ‌లేద‌ని పలువురు నెటిజన్లు గ‌గ్గోలు పెడుతున్నారు. 

7. 'ఆదిపురుష్' అనేది అస‌లు రామాయ‌ణంపై తెరకెక్కించిన సినిమానే కాదంటూ, పలువురు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాను ఇంగ్లీష్ యాక్ష‌న్ సినిమాగా తీశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

8. రాముడి పాదుక‌లకు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. రాముడి సోద‌రుడు భ‌ర‌తుడు త‌న అన్న పాదుక‌ల‌ను సింహాస‌నంపై ప్రతిష్టిస్తాడు. అలాంటి పాదుక‌ల స్థానంలో లెద‌ర్ చెప్పుల‌ను వాడారేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 

9. రామాయ‌ణం ఆధారంగా ప‌లు దేశాలు త‌మ త‌మ భాష‌ల్లో సినిమాల‌ను తెర‌కెక్కించార‌ని.. 'ఆదిపురుష్' లాంటి కాస్టూమ్స్ మాత్రం ఎవ‌రూ వాడ‌లేద‌ని పలువురు నెటిజన్లు చెబుతున్నారు.

10. దర్శ‌కుడు ఓం రౌత్‌కు అస‌లు విజ‌న్ అనేది లేద‌ని.. ఒక వేళ ఉంటే హ‌నుమంతుడి హావభావాలను సినిమాలో ఎలా మార్చుతార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

 

Boy cott Adipurush : 'ఆదిపురుష్' సినిమాపై బాయ్ కాట్ పంజా విసిరారు. ఈ సినిమాపై నెటీజ‌న్ల విమ‌ర్మ‌ల‌పై ప్రేక్ష‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Boy cott Adipurush : 'ఆదిపురుష్' సినిమాపై పలువురు బాయ్ కాట్ పంజా విసిరారు. ఈ సినిమాపై వస్తున్న విమ‌ర్మ‌ల‌పై ప్రేక్ష‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

'రాధేశ్యామ్' ఫ్లాప్‌తో డీలా ప‌డిన ప్ర‌భాస్ 'ఆదిపురుష్‌'పైనే ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ సినిమాపై నెగెటీవ్ ట్రెండింగ్ ఎలా ప‌నిచేస్తుందో చూడాలి. 'ఆదిపురుష్' చిత్రంపై వస్తున్న విమ‌ర్మ‌లకు దర్శక నిర్మాతలు ఎలాంటి స‌మాధానం ఇస్తారో వేచి చూడాలి.

Read More: ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్‌ (Adipurush) టీజర్‌‌! న్యాయం చేతుల్లోనే అన్యాయానికి వినాశనం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!