డార్లింగ్ ప్ర‌భాస్ (Prabhas) లుక్ చూసి వావ్ అంటున్న ఫ్యాన్స్.. ప్ర‌శాంత్ నీల్ వ‌ల్లే సాధ్య‌మైందా?

Updated on Jun 14, 2022 02:22 PM IST
స‌లార్ సినిమా కోసం  హీరో ప్ర‌భాస్ (Prabhas) బ‌రువు కూడా త‌గ్గారు.  స్లిమ్ లుక్, సిక్స్ ప్యాక్‌తో స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. 
స‌లార్ సినిమా కోసం హీరో ప్ర‌భాస్ (Prabhas) బ‌రువు కూడా త‌గ్గారు. స్లిమ్ లుక్, సిక్స్ ప్యాక్‌తో స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. 

టాలీవుడ్‌లోకి యంగ్ రెబ‌ల్ స్టార్‌గా అడుగుపెట్టారు హీరో ప్ర‌భాస్ (Prabhas). త‌న న‌ట‌న‌తో ప్ర‌భాస్ రెబ‌ల్ స్టార్ నుంచి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నారు. త‌న ఫ్యాన్స్ కోసం వ‌రుస సినిమాలు రిలీజ్ చేస్తాన‌ని ప్ర‌భాస్ చెబుతున్నారు. అయితే ప్ర‌శాంత్ నీల్ సినిమా 'స‌లార్‌'లో మాత్రం అదిరిపోయే లుక్‌లో క‌నిపిస్తార‌ట‌. 'స‌లార్' సినిమా కోసం డార్లింగ్ బ‌రువు కూడా త‌గ్గారు. కాస్త స్లిమ్ లుక్, సిక్స్ ప్యాక్‌తో స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. 

స‌లార్ సినిమా కోసం  హీరో ప్ర‌భాస్ (Prabhas) బ‌రువు కూడా త‌గ్గారు.  స్లిమ్ లుక్, సిక్స్ ప్యాక్‌తో స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. 

ప్ర‌భాస్ లుక్‌ను హైలెట్ చేస్తున్న డైరెక్ట‌ర్
'రాధేశ్యామ్' సినిమాలో ప్ర‌భాస్ (Prabhas) లుక్‌పై నెగెటివ్ టాక్ వ‌చ్చింది. ప్ర‌భాస్ కూడా కాస్త భారీ ప‌ర్స‌నాలిటీతో క‌నిపించారు. కొన్ని సీన్ల‌లో ప్ర‌భాస్ లుక్ అంత న‌చ్చ‌లేదు. దీంతో ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు. ప్ర‌భాస్ లుక్‌పై వ‌చ్చిన కామెంట్లు ప్ర‌శాంత్ నీల్ వ‌ర‌కు చేరాయనిపిస్తుంది. ఎందుకంటే ప్ర‌భాస్ లుక్‌పై ఉన్న నెగెటివ్ టాక్‌ను పాజిటివ్‌గా మార్చాల‌ని నీల్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు త‌గ్గట్టుగానే ప్ర‌భాస్‌ను తీర్చిదిద్దుతున్నారు. 

స‌లార్ సినిమా కోసం  హీరో ప్ర‌భాస్ (Prabhas) బ‌రువు కూడా త‌గ్గారు.  స్లిమ్ లుక్, సిక్స్ ప్యాక్‌తో స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. 

హీరోలు సినిమా సినిమాకు త‌మ వెయిట్, లుక్‌ను ఛేంజ్ చేసుకుంటారు. క్యారెక్ట‌ర్‌ను బ‌ట్టి వెయిట్‌లో మార్పులు చేసుకుంటూ ఉంటారు. ప్ర‌భాస్ కూడా 'బాహుబ‌లి' కోసం వెయిట్ పెరిగారు. ఆ త‌ర్వాత 'సాహో'లో కాస్త స్లిమ్‌గా క‌నిపించారు. రాధేశ్యామ్‌లో ప్ర‌భాస్ చాలా బరువు పెరిగిన‌ట్టు క‌నిపించారు. ఇక 'స‌లార్‌'లో మాత్రం ప్ర‌భాస్‌ను మ‌రింత అందంగా చూపించాల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ అనుకుంటున్నార‌ని టాక్.

స‌లార్ సినిమా కోసం  హీరో ప్ర‌భాస్ (Prabhas) బ‌రువు కూడా త‌గ్గారు.  స్లిమ్ లుక్, సిక్స్ ప్యాక్‌తో స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. 

నా లుక్ వ‌ల్లే హీరోగా సెలెక్ట్ అయ్యాను : య‌శ్
కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సినిమాలో స్టైలిష్ లుక్ కార‌ణంగానే ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel.) త‌న‌ను హీరోగా సెలెక్ట్ చేశార‌ని య‌శ్ చాలా సార్లు చెప్పారు. ప్ర‌శాంత్ నీల్ హీరో ప‌ర్స‌నాలిటీ, మేక‌ప్, కాస్టూమ్స్‌పై చాలా కేర్ తీసుకుంటార‌నిపిస్తుంది. సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ త‌ర్వాతే మిగ‌తా వారు. హీరో ఓరియంట‌డ్ సినిమాల్లో హీరో లుక్ బాగుండేలా ప్లాన్ చేస్తారు. అందుకే ప్ర‌భాస్‌ను కూడా త‌న సినిమాకు కావాల్సిన విధంగా మార్చేస్తున్నారు. ప్ర‌భాస్ స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. డార్లింగ్ అభిమానులు మాత్రం ప్ర‌భాస్ లేటెస్ట్ పిక్స్ చూసి వావ్ అంటున్నారు. 

స‌లార్ సినిమా కోసం  హీరో ప్ర‌భాస్ (Prabhas) బ‌రువు కూడా త‌గ్గారు.  స్లిమ్ లుక్, సిక్స్ ప్యాక్‌తో స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. 

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చాలా సినిమాల్లో న‌టిస్తున్నారు. 'స‌లార్‌'తో పాటు ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్ సినిమాల్లో న‌టిస్తున్నారు. ప్ర‌తీ సినిమా కూడా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్నదే. త‌న డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ప్ర‌భాస్ బిజీగా మారారు. సినిమా సినిమాకు లుక్ వైజ్‌గానే కాకుండా యాక్టింగ్ సీన్ల‌తో అద‌ర‌గొట్ట‌డానికి కూడా రెడీగా ఉన్నారు ప్ర‌భాస్.  

Read More:  Adipurush:ఆదిపురుష్ సినిమా బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవాల్సిందే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!