డాక్ట‌రేట్ అందుకున్న ద‌ర్శ‌కుడు శంక‌ర్ (S. Shankar)... గొప్ప ప్రోత్సాహమ‌న్న స్టార్ డైరెక్ట‌ర్

Updated on Aug 07, 2022 07:33 PM IST
ద‌ర్శ‌కుడు శంక‌ర్‌  (S. Shankar) కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. వేల్స్‌ ఇంజినీరింగ్, రీసెర్చ్‌ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసింది.
ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ (S. Shankar) కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. వేల్స్‌ ఇంజినీరింగ్, రీసెర్చ్‌ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసింది.

సౌత్ సినిమాల‌తో ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేయించిన ద‌ర్శ‌కుడు శంక‌ర్ (S. Shankar). శంక‌ర్ 29 ఏళ్ల క్రితం త‌న సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఎన్నో సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు అందించారు. కొత్త క‌థ‌ల‌ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేశారు. త‌మిళ సినిమా గొప్ప‌ద‌నాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా చాటి చెప్పిన స్టార్ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. వేల్స్‌ ఇంజినీరింగ్, రీసెర్చ్‌ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసింది.

ద‌ర్శ‌కుడు శంక‌ర్‌  (S. Shankar) కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. వేల్స్‌ ఇంజినీరింగ్, రీసెర్చ్‌ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసింది.

29 ఏళ్ల శంక‌ర్ సినీ ప్రయాణం

అర్జున్ హీరోగా ద‌ర్శ‌కుడు శంక‌ర్ (S. Shankar) త‌న మొద‌టి సినిమా 'జెంటిల్‌మెన్‌'ను తెర‌కెక్కించారు. ఆ త‌రువాత‌ 'ఒకే ఒక్కడు', 'జీన్స్', 'బాయ్స్', 'శివాజీ', 'భారతీయుడు', 'రోబో', 'ఐ' వంటి సినిమాల‌తో చ‌రిత్ర సృష్టించారు. ఎన్నో గొప్ప సినిమాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శంక‌ర్‌కు త‌మిళ‌నాడులోని ప్ర‌ముఖ విశ్వ‌విద్యాల‌యం వేల్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్‌ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసింది.

ద‌ర్శ‌కుడు శంక‌ర్‌  (S. Shankar) కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. వేల్స్‌ ఇంజినీరింగ్, రీసెర్చ్‌ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసింది.

డాక్ట‌రేట్ అందుకున్న శంక‌ర్

పల్లావరంలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన 12 వ వార్షికోత్సవంలో శంక‌ర్‌కు డాక్ట‌రేట్ అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త‌మిళ‌నాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి హాజరయ్యారు. ఇలాంటి డాక్ట‌రేట్ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంద‌ని శంక‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. శంక‌ర్‌తో పాటు అణు శాస్త్ర విజ్ఞాన కేంద్రం డైరక్టర్‌ అజిత్‌కుమార్‌ మొహతీ, భారతీయ క్రికెట్‌ క్రీడాకారుడు సురేష్‌ రైనా, నాటి జూన్‌ బ్లూ గ్రూప్‌ అధ్యక్షుడు విక్రమ్‌ అగర్వాల్‌ గౌరవ డాక్టరేట్‌ పురస్కారాలను అందుకున్నారు.

ద‌ర్శ‌కుడు శంక‌ర్‌  (S. Shankar) కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. వేల్స్‌ ఇంజినీరింగ్, రీసెర్చ్‌ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసింది.

ప్రస్తుతం శంక‌ర్  (S. Shankar) రామ్ చరణ్‌తో 'ఆర్‌సీ 15' తెర‌కెక్కిస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్‌తో 'ఇండియ‌న్ 2' అనే టైటిల్ సినిమాను చిత్రీక‌రించ‌నున్నారు. 'అప‌రిచితుడు' సినిమాను హిందీలో రీమేక్ చేయ‌నున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్‌సింగ్ న‌టించ‌నున్నారు. 

Read More: రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) సినిమా 'ఆర్‌సీ 15' ఆర్ట్ డైరెక్ట‌ర్‌ను మార్చిన శంక‌ర్ .. గొడ‌వ‌లే కార‌ణ‌మా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!