క‌ల్యాణ్ బాబు(Pawan Kalyan)కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు - చిరంజీవి (Chiranjeevi)

Updated on Sep 02, 2022 11:43 AM IST
చిరంజీవి త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan)కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెల‌ప‌డంపై అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు.
చిరంజీవి త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan)కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెల‌ప‌డంపై అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిరంజీవి శుభాకాంక్ష‌లు తెలిపారు. చిరు త‌న త‌మ్ముడు కోసం సోష‌ల్ మీడియాలో ప్ర‌త్యేకంగా బ‌ర్త్ డే విష‌స్ తెలియ‌జేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆశ‌యం నెర‌వేరాలని కోరుకుంటున్నానంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరు ట్వీట్‌కు అభిమానులు సంతోషం వ్య‌క్తం చేశారు. చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసి ఉన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు. 

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆశ‌, ఆశ‌యం ఎల్ల‌ప్పుడూ జ‌న‌హిత‌మే. తాను న‌మ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. నా త‌మ్ముడిని ఆశీర్వ‌దిస్తూ.. పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు క‌ల్యాణ్ బాబు 💐❤️.
చిరంజీవి
 
చిరంజీవి త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan)కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెల‌ప‌డంపై అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు.

త‌మ్ముడికి చిరు విష‌స్

హీరో ప‌వ‌న్ కల్యాణ్ (Pawan Kalyan) 51 వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిరంజీవి ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. చిరంజీవి త‌న త‌మ్ముడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెల‌ప‌డంపై అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్, చిరంజీవిలు క‌లిసి ఉన్న ఫోటోల‌ను షేర్ చేస్తున్నారు.

చిరంజీవి త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan)కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెల‌ప‌డంపై అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు.

సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు వేడుక‌ల సంద‌ర్భంగా అభిమానులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ప‌వ‌న్ ఫోటోల‌ను షేర్ చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించ‌నున్న 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా అప్‌డేట్స్ రిలీజ్ కావ‌డంతో పండుగ చేసుకుంటున్నారు. 
 
చిరంజీవి త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan)కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెల‌ప‌డంపై అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు.

పదిహేడవ శతాబ్దంకు చెందిన క‌థ‌తో 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు రాని క‌థ‌గా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమాను చిత్రీక‌రిస్తున్నామ‌ని క్రిష్ తెలిపారు. ఈ సినిమాను ఏ.ఎం.రత్నం సమర్పణలో దయాకర్‌రావు నిర్మిస్తున్నారు.  ‘స్వాగతిస్తుంది సమరపథం..దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం’ అనే క్యాప్షన్స్‌తో పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. 

Read More: రథంపై దూసుకెళుతున్న పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan).. హరిహర వీరమల్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్

చిరంజీవి త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan)కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెల‌ప‌డంపై అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!