Hot Anchor Vishnu Priya: అందాల‌తో అద‌ర‌గొడుతున్న‌ హాట్ యాంక‌ర్ విష్ణు ప్రియ‌..!

Updated on May 28, 2022 11:38 PM IST
హాట్ యాంక‌ర్ విష్ణు ప్రియ‌ (Vishnu Priya)
హాట్ యాంక‌ర్ విష్ణు ప్రియ‌ (Vishnu Priya)

బుల్లితెరపై అందాల యాంకర్లలో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ (Vishnu Priya) ఒకరు. ఈ బ్యూటీ అంటే అస‌లు తెలియని వాళ్లుండరు. పలు టీవీ షోలతో విష్ణుప్రియ యువతలో బాగా పాపులర్ అయింది. ఈ బ్యూటీ కెరీర్ ప్రారంభించిన‌ మొదట్లో. జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ సుడిగాలి సుధీర్ తో క‌లిసి ‘పోవే పోరా’ ప్రొగ్రామ్‌కి యాంకర్‌గా పరిచయమైంది విష్ణు ప్రియ. ఆ తర్వాత మెల్ల మెల్లగా తనలోని ఒక్కో టాలెంట్‌నీ బయటికి తీసింది. ప‌లువురు క‌మెడియ‌న్లు ఆమె ముక్కుపై కామెడీ కోసం వేసే సెటైర్లు అన్నీఇన్నీ కావు. అలాగే విష్ణు ప్రియ గొంతు పైనా ఫన్నీగా బోలెడన్ని సెటైర్లు పేలుతుంటాయ్. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో బోల్డ్‌గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఏమాత్రం వెనుకడుగేయదు. 

ఈ అమ్మడు తరచుగా చేసే ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఆమె ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో (Social Media) చేస్తున్న సంద‌డి మామూలుగా లేదు. అనేక పాట‌ల‌కు స్టెప్పులేస్తూ అల‌రిస్తుంటుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మ‌రో పాట‌కు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. ఈ భామ‌కు యాంక‌ర్‌గా ప్ర‌స్తుతం పెద్ద‌గా అవ‌కాశాలు లేవు.

అయిన‌ప్ప‌టికీ విష్ణు ప్రియ సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. ప‌లు బ్రాండ్ల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేస్తుంటుంది. దీంతో ఆ ఫొటోలు వైర‌ల్ అవుతుంటాయి. ఇక ఈమె మంచి డ్యాన్సర్ అన్న విష‌యం తెలిసిందే. ఎప్పుడూ లేటెస్ట్ సినిమాల్లోని పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ అల‌రిస్తుంటుంది. ఇందులో భాగంగానే విష్ణు ప్రియ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది. 

తాజాగా విష్ణుప్రియ (Vishnu Priya) పాపులర్ మ్యూజిక్ ఆల్బమ్ లోని 'ఊడూ' అనే సాంగ్ కి డ్యాన్స్ చేసింది. ఆ వీడియోని విష్ణు ప్రియ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో విష్ణు ప్రియ మతిపోగోట్టే మూమెంట్స్‌తో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. నడుము, హిప్, బెల్లీ అందాలతో ఎరోటిక్‌గా ఆమె చేస్తున్న డ్యాన్స్ నెవర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అనే చెప్పవ‌చ్చు.

త‌న‌ పరువాలని షేక్ చేస్తూ కుర్ర హృదయాలలో అలజడి సృష్టిస్తోంది ఈ కుర్ర బ్యూటీ. ఇక‌, ఈ బ్యూటీకి అవకాశం దొరికితే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మ‌రోవైపు సీనియ‌ర్ యాంక‌ర్లు అనసూయ, శ్రీముఖి, రష్మీ మొదలైనవారు వెండితెరపై కూడా రాణిస్తున్నారు. మరి విష్ణుప్రియకు ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో చూడాలి. అందుకే ఇలా తనలోని అన్ని ట్యాలెంట్స్‌ని బయట పెడుతోంది విష్ణుప్రియ. 

విష్ణుప్రియ (Vishnu Priya)

అయితే, అప్ప‌ట్లో నాజూగ్గా కనిపించిన‌ విష్ణు ప్రియ (Vishnu Priya) ఈ మధ్య కాస్త బొద్దుగా కనిపిస్తోంది. కానీ ఆమె హాట్ లుక్స్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ మ‌ధ్య‌ తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్‌లో ఈమె పాపులర్ అవుతోంది. తన ఇంట్లోనే విష్ణుప్రియ మెలికలు తిరిగే డ్యాన్స్‌తో కనువిందు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. పాపులర్ సాంగ్స్ అన్నింటికీ విష్ణుప్రియ డాన్స్ చేస్తూ ఉంటుంది.  గ్లామర్ ప్రపంచంలో ఇదంతా తప్పదు. అయితే, విష్ణు ప్రియ మంచి డాన్సర్ అనే విష‌యంలో సందేహం లేదు 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!