Devil: 'బింబిసార' స‌క్సెస్‌తో అంద‌రి చూపు 'డెవిల్' పైనే!.. క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) ఎవ‌రికి 'డెవిల్‌'?

Updated on Aug 09, 2022 12:48 PM IST
క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) 'బింబిసార' త‌రువాత 'డెవిల్' అనే సినిమాలో న‌టిస్తున్నారు. 'డెవిల్' చిత్రానికి విప‌రీతంగా డిమాండ్ పెరిగింద‌ట‌. 
క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) 'బింబిసార' త‌రువాత 'డెవిల్' అనే సినిమాలో న‌టిస్తున్నారు. 'డెవిల్' చిత్రానికి విప‌రీతంగా డిమాండ్ పెరిగింద‌ట‌. 

Devil: టాలీవుడ్ హీరో క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) న‌టించిన 'బింబిసార' బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అయింది. 'బింబిసార' క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాతో క‌ల్యాణ్ రామ్ న‌టుడిగా మ‌రింత గుర్తింపు తెచ్చుకున్నారు. ద‌ర్శ‌కుడు మల్లిడి వశిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మొద‌టి సినిమా 'బింబిసార‌'. క‌ల్యాణ్ రామ్ 'బింబిసార' త‌రువాత 'డెవిల్' అనే సినిమాలో న‌టిస్తున్నారు. 'డెవిల్' చిత్రానికి విప‌రీతంగా డిమాండ్ పెరిగింద‌ట‌. 

'డెవిల్' సినిమాపై పెరిగిన అంచ‌నాలు

సినిమా బాగుంటే ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తార‌ని.. అది 'బింబిసార' విష‌యంలో నిజ‌మైంద‌ని హీరో క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) అన్నారు. క‌ల్యాణ్ రామ్ న‌టించిన 'ప‌టాస్' చిత్రం ఏడేళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ త‌రువాత క‌ల్యాణ్ రామ్‌కు అనుకున్నంత స‌క్సెస్ రాలేదు. 'బింబిసార' చిత్రంతో క‌ల్యాణ్ రామ్ త‌న కెరీర్‌లోనే అతి పెద్ద  స‌క్సెస్‌ను సాధించారు. ఈ చిత్రంలో క‌ల్యాణ్ రామ్ బింబిసారుడిగా, దేవ‌ద‌త్తుడిగా డ్యుయ‌ల్ రోల్‌లో నటించారు. 

క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) 'బింబిసార' త‌రువాత 'డెవిల్' అనే సినిమాలో న‌టిస్తున్నారు. 'డెవిల్' చిత్రానికి విప‌రీతంగా డిమాండ్ పెరిగింద‌ట‌. 

యోధుడి పాత్ర‌లో క‌ల్యాణ్ రామ్

క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) 'బింబిసార' త‌రువాత 'డెవిల్' అనే చిత్రంలో న‌టిస్తున్నారు. 'బింబిసార' సూప‌ర్ హిట్ అయిన నేప‌థ్యంలో 'డెవిల్' చిత్రానికి క్రేజ్ పెరిగింద‌ట‌. ఇప్ప‌టికే 'డెవిల్' సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుద‌లైన క‌ల్యాణ్ రామ్ ఫ‌స్ట్ లుక్, ఈ  చిత్రంపై అంచ‌నాల‌ను పెంచింది. స్వాతంత్య్ర సంగ్రామం నాటి కాలంలో జ‌రిగిన ఓ యోధుడి పోరాటం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

'డెవిల్ - ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనే టైటిల్‌తో ద‌ర్శ‌కుడు న‌వీన్ మేడారం ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా క‌థ‌ను అందిస్తున్నారు. ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్నారు. 

Read More: బింబిసార (Bimbisara) సీక్వెల్‌లో నా త‌మ్ముడు ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుంది : క‌ల్యాణ్ రామ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!