Pushpa The Rule: పుష్ప‌రాజు(Allu Arjun)ను వెన్నుపోటు పొడిచేదెవ‌రు? - 'పుష్ప - ది రూల్‌'లో అదిరిపోయే ట్విస్ట్!

Updated on Sep 20, 2022 10:51 AM IST
కేశ‌వ నిజంగానే అల్లు అర్జున్‌  (Allu Arjun)ను మోసం చేస్తారా.. లేక న‌మ్మిన బంటుగానే ఉంటారా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే. 
కేశ‌వ నిజంగానే అల్లు అర్జున్‌  (Allu Arjun)ను మోసం చేస్తారా.. లేక న‌మ్మిన బంటుగానే ఉంటారా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే. 

Pushpa The Rule: టాలీవుడ్ హీరో  అల్లు అర్జున్ (Allu Arjun) న‌టిస్తున్న 'పుష్ప‌- ది రూల్' షూటింగ్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. 'పుష్ప - ది రైజ్' సినిమాకు సీక్వెల్‌గా 'పుష్ప - ది రూల్' సినిమాను ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. 'పుష్ప - ది రూల్' సినిమాలో అల్లు అర్జున్‌కు న‌మ్మిన వ్య‌క్తే వెన్నుపోటు పొడుస్తాడ‌ట‌!. ఆ సీన్‌తో క‌థ మ‌రో మ‌లుపు తిరగ‌నుందంటూ ప్ర‌చారం జ‌ర‌గుతోంది.

అల్లు అర్జున్‌కు న‌మ్మ‌క‌ద్రోహం చేస్తారా!

పుష్ప‌రాజ్‌గా అల్లు అర్జున్ (Allu Arjun) ఓ రేంజ్‌లో న‌టించారు. ప‌ల్లెటూరి యువ‌కుడిగా న‌టించి మెప్పించారు. అల్లు అర్జున్ యాస అంద‌రినీ ఆక‌ట్టుకుంది. 'పుష్ప - ది రైజ్' చిత్రంలో అల్లు అర్జున్‌కు న‌మ్మిన బంటుగా కేశ‌వ న‌టించారు. కేశ‌వ కామెడీ రోల్‌లో అద‌రగొట్టారు. అయితే ఈ సినిమా సీక్వెల్‌లో కేశ‌వ నెగెటీవ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తార‌ట‌!

కేశ‌వ నిజంగానే అల్లు అర్జున్‌ (Allu Arjun)ను మోసం చేస్తారా.. లేక న‌మ్మిన బంటుగానే ఉంటారా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే. 

కేశ‌వ పాత్ర‌ను 'పుష్ప - ది రూల్‌'లో సుకుమార్ విల‌న్ యాంగిల్‌లో చూపించ‌నున్నార‌ట‌. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన త‌రువాత ప‌లు వార్త‌లు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కేశ‌వ నిజంగానే అల్లు అర్జున్‌ను మోసం చేస్తారా.. లేక న‌మ్మిన బంటుగానే ఉంటారా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే. 

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న‌ 'పుష్ప - ది రూల్ 'లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్  రూ. 350 కోట్లతో నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'పుష్ప - ది రూల్‌'లో విజ‌య్ సేతుప‌తి, ఫహాద్ ఫాజిల్ సునీల్, అన‌సూయ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

Read More: Pushpa 2 : 'పుష్ప 2' బిగ్ అప్ డేట్ రిలీజ్!..  మామయ్య‌ బ‌ర్త్ డే రోజు అల్లుడు బ‌న్ని (Allu Arjun) సర్‌ప్రైజ్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!