Sarkaru Vaari Paata: స‌ర్కారు వారి పాట ట్విట్ట‌ర్ రివ్యూ

Updated on May 12, 2022 11:18 AM IST
Sarkaru Vaari Paata: స‌ర్కారు వారి పాట హై రేంజ్ అంచ‌నాల‌తో విడుద‌లైంది. హీరో మ‌హేష్ బాబు యాక్టింగ్ అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్ ద‌ర్శ‌కుడు ప‌రుశురాం స‌ర్కారు వారి పాట సినిమాను ఎలా తీశారో సినీ ల‌వ‌ర్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. 
Sarkaru Vaari Paata: స‌ర్కారు వారి పాట హై రేంజ్ అంచ‌నాల‌తో విడుద‌లైంది. హీరో మ‌హేష్ బాబు యాక్టింగ్ అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్ ద‌ర్శ‌కుడు ప‌రుశురాం స‌ర్కారు వారి పాట సినిమాను ఎలా తీశారో సినీ ల‌వ‌ర్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. 

Sarkaru Vaari Paataస‌ర్కారు వారి పాట హై రేంజ్ అంచ‌నాల‌తో విడుద‌లైంది. హీరో మ‌హేష్ బాబు యాక్టింగ్ అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్ ద‌ర్శ‌కుడు ప‌రుశురాం స‌ర్కారు వారి పాట సినిమాను ఎలా తీశారో సినీ ల‌వ‌ర్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. 

సినిమా - స‌ర్కారు వారి పాట‌
న‌టీన‌టులు - మ‌హేష్ బాబు, కీర్తి సురేష్, స‌ముద్ర ఖ‌ని, బ్ర‌హ్మాజీ, వెన్న‌ల కిషోర్
క‌థ‌, ద‌ర్శ‌కుడు - ప‌రుశురామ్
సంగీతం - థ‌మ‌న్
పాట‌ల ర‌చ‌న‌ - అనంత శ్రీరామ్
నిర్మాత‌లు -నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట 

Sarkaru Vaari Paata

స‌ర్కారు వారి పాట స్టోరి
మ‌హేష్ బాబు మ‌హేష్ అనే క్యారెక్ట‌ర్ చేశారు. మ‌హేష్ అమెరికాలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. ఇచ్చిన డ‌బ్బుల‌కు వ‌డ్డీ క‌రెక్టుగా వ‌సూలు చేస్తాడు. క‌ళావ‌తి(కీర్తి సురేష్) త‌న చ‌దువు కోసమ‌ని మ‌హేష్ ద‌గ్గ‌ర అబ‌ద్ధం చెప్పి అప్పు తీసుకుంటుంది. ఆ డ‌బ్బుతో జూదం ఆడుతుంద‌ని తెలిసి త‌న డ‌బ్బు తిరిగి ఇచ్చేయాల‌ని క‌ళావ‌తిని మ‌హేష్ అడుగుతాడు. త‌న ద‌గ్గ‌ర అంత డ‌బ్బు లేద‌ని .. త‌న తండ్రి రాజేంద్ర నాథ్(స‌ముద్ర‌ఖ‌ని) ఇస్తార‌ని క‌ళావతి చెబుతుంది. క‌ళావ‌తికి ఇచ్చిన డ‌బ్బును తిరిగి తీసుకునేందుకు ఇండియా వ‌చ్చిన మ‌హేష్ పెన్నీ కోసం ఏం చేస్తాడ‌నేది సినిమా స్టోరి.

డైరెక్ష‌న్ ఎలా సాగింది
గీతా గోవిందం ఫేం ప‌రుశురామ్ స‌ర్కారు వారి పాట సినిమాను చాలెంజ్‌గా తీసుకున్నారు. మ‌హేష్ బాబును కొత్త లుక్‌లో ఫ్యాన్స్‌కు చూపించారు. లైట్ అయినా చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు. మాస్, క్లాస్ మిక్సింగ్ క‌థ‌తో ప‌రుశురామ్ స‌ర్కారు వారి పాట సినిమా తీశారు. మ‌హేష్ బాబు ఎలా ఉండాల‌ని అభిమానులు అనుకున్నారో తెలుసుకుని మ‌రీ స‌ర్కారు వారి పాట సినిమా తెర‌కెక్కించారు. మ‌హేష్ బాబు డైలాగుల‌పై ఎక్కువ ఫోక‌స్ చేశారు డైరెక్ట‌ర్ ప‌రుశురామ్. నేను విన్నాను.. నేను ఉన్నాను, యూ కాంట్ స్టీల్ మై మ‌నీ, 

 

Sarkaru Vaari Paata

మ్యూజిక్ గురించి.
క‌ళావ‌తి, మ‌..మ‌.. మ‌హేషా.. పెన్నీ పాట‌లు స‌ర్కారు వారి పాట సినిమాను హైలెట్ చేశాయి. సినిమా రీలీజుకు ముందే ఆ సినిమా పాట‌లు సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ ఈ సినిమా కోసం కొత్త సంగీత ప‌రికారాల‌ను కొన్నార‌ట‌. సౌండ్ ఎఫెక్ట్ బాగుండేలా మ్యూజిక్ కంపోజ్ చేశార‌ట‌. అనంత శ్రీరామ్ కూడా రెండేళ్ల నుంచి స‌ర్కారు వారి పాట‌లు అప్‌డేట్ చేస్తూ మంచి లిరిక్స్ ఇచ్చారు.

Sarkaru Vaari Paata

ప్ల‌స్ పాయింట్స్
మ‌షేష్ లుక్స్
మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ కెమిస్ట్రీ
కామెడీ
బ్యాంక్ సీన్స్
మ్యూజిక్‌

మైన‌స్
వ‌న్ మ్యాన్ షో

 

Sarkaru Vaari Paata

మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!