అమెరికాలో మ‌హేష్ బాబు(Mahesh Babu) మూవీ.. దిమ్మ తిరిగి బొమ్మ హిట్టే అట‌!

Updated on May 05, 2022 03:37 PM IST
హీరో మ‌హేష్ బాబు(Mahesh Babu) దూకుడు మీద ఉన్నారు. స‌ర్కారు వారి పాట సినిమా ప్ర‌మోష‌న్ల‌తో బిజీగా ఉన్నారు. ప‌రుశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌లు జంట‌గా న‌టిస్తున్నారు. స‌ర్కారు వారి పాట సినిమా అమెరికాలో అద‌ర‌గొట్ట‌నుంద‌ట‌.. 

మ‌హేష్ బాబు కూడా దూకుడు మీద ఉన్నారు. త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల‌తో సినిమా ప్ర‌మోష‌న్ల టాగ్స్ షేర్ చేస్తున్నారు. క‌ళ్లు చెదిరే సినిమా అంటూ  చెప్ప‌క‌నే చెబుతున్నారు ప్రిన్స్.  

స‌ర్కారు వారి పాట

గీత గోవిందం ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ మ‌హేష్ బాబుతో చేస్తున్న మాస్ మూవీ. దూకుడు, పోకిరి వంటి సినిమాల‌తో మాస్  ఫాలోయింగ్ తెచ్చుకున్న మ‌హేష్ స‌ర్కారు వారి పాట‌లో మ‌రింత మాస్ యాక్టింగ్ చేశార‌ట‌. 

స‌ర్కారు వారి పాట

ఇండియాతో పాట ఓవ‌ర్సీస్‌లో కూడా స‌ర్కారు  వారి పాట సినిమాకు క్రేజ్ పెరిగింది. ఓవ‌ర్సీస్‌లో భారీ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. మ‌హేష్ న‌టించిన సినిమాలు దాదాపు  ఓవ‌ర్సీస్‌లో మిలియ‌న్ల డాల‌ర్ల‌ను  రాబ‌డ‌తాయి. ఈ సినిమా కూడా కాసుల సునామీ తీసుకొస్తుంద‌ని అంటున్నారు. 

 భరత్ అనే నేను చిత్రం 3.4 మిలియన్ డాలర్లు, శ్రీమంతుడు 2.8 మిలియన్ డాలర్లు, సరిలేరు నీకెవ్వరు 2.2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాయి. ఇక స‌ర్కారు వారి పాట సినిమాకు  ఇంకెన్ని మిలియ‌న్ల డాల‌ర్లు వ‌స్తాయోన‌ని వెయిట్ చేస్తున్నారు. 

స‌ర్కారు వారి పాట సినిమా 30 మిలియ‌న్ల  వ్యూస్‌తో దూసుకుపోతుంది. సినిమా  ఇంకెంత హిట్ సాధిస్తుందోన‌ని సినీ వ‌ర్గాల్లో పెద్ద చర్చే న‌డుస్తుంది. మ్యూజిక్, యాక్ట‌న్, డైలాగ్స్ ఇప్ప‌టికే పేలి పోయాయి. మ‌హేష్ యాక్టింగ్ అదరింద‌ని  అభిమానులు అంటున్నారు. 

స‌ర్కారు వారి పాట

అమెరికాలో స‌ర్కారు వారి పాట బొమ్మ హిట్టేన‌ని... రికార్డు క‌లెక్ష‌న్లు రాబ‌డుతుంద‌ని అంచనా వేస్తున్నారు. మ‌హేష్ సినిమా కోసం 603 లొకేష‌న్స్‌లో  ప్రీమియ‌ర్స్  రిలీజ్ కోసం తీసుకున్నారు. ఇంత‌కముందు ఎప్పుడూ ఇన్ని స్కీన్ల‌లో సినిమా ఆడ‌లేద‌ట‌. డాక్ట‌ర్ దాటిని త‌ట్టుకుని మ‌హేష్ హిట్ సాధిస్తాడ‌ని అంటున్నారు. 

స‌ర్కారు వారి పాట

స‌ర్కారు వారి పాట సినిమాలో థ‌మ‌న్ సంగీతం అదర‌గొట్టారు. స‌ముద్ర ఖ‌ని ఈ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నారు. నదియా, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటించారు. వెన్నెల కిషోర్ కమెడియన్ రోల్ చేస్తున్నారు. మే 12న స‌ర్కారు వారి పాట క‌లెక్ష‌న్ల‌ సునామీ ఇండియాతో పాటు అమెరికాలోనూ కొన‌సాగ‌నుందా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!