మ‌హేష్ బాబు (Mahesh Babu) ఇంట‌ర్వ్యూ : ట్విట్టర్ వేదికగా ప్రిన్స్ మనసులోని మాట

Updated on May 11, 2022 10:35 PM IST
మ‌హేష్ బాబు (Mahesh Babu) న‌టించిన స‌ర్కారు వారి పాట కొన్ని గంట‌ల్లో రిలీజ్ కానుంది. ట్విట్ట‌ర్‌లో మ‌హేష్ "వాట్స్ హ్యాప‌నింగ్" అంటూ వీడియో పోస్ట్ చేశారు. ట్విట్ల‌ర్ ప్ర‌శ్న‌ల‌కు మ‌హేష్ బాబు ఆన్స‌ర్ చేశారు. మ‌హేష్ బాబు చెప్పిన విష‌యాలు చాలా  ఆసక్తికరంగా ఉన్నాయి.
మ‌హేష్ బాబు (Mahesh Babu) న‌టించిన స‌ర్కారు వారి పాట కొన్ని గంట‌ల్లో రిలీజ్ కానుంది. ట్విట్ట‌ర్‌లో మ‌హేష్ "వాట్స్ హ్యాప‌నింగ్" అంటూ వీడియో పోస్ట్ చేశారు. ట్విట్ల‌ర్ ప్ర‌శ్న‌ల‌కు మ‌హేష్ బాబు ఆన్స‌ర్ చేశారు. మ‌హేష్ బాబు చెప్పిన విష‌యాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

ట్విట్ట‌ర్ ప్ర‌శ్న 1- ఒక్క హాష్ ట్యాగ్‌తో మీ గురించి చెప్పండి?
మ‌హేష్ ఆన్స‌ర్ - కామ్ అండ్ ఫోక‌స్.

ట్విట్ట‌ర్ ప్ర‌శ్న 2-  డైరెక్ట్ మెసేజ్‌ (DM) లో మీకు ఫ‌న్నీగా అనిపించింది ఏమిటి ?
మ‌హేష్ ఆన్స‌ర్ -  నా డీఎమ్ లాక్ అయింద‌ని మెసేజ్ చేసిన‌ప్పుడు చాలా ఫ‌న్నీగా అనిపించింది. అలా లాక్ అయితే నేన‌ది ఓపెన్ చేయాలిగా?

ట్విట్ట‌ర్ ప్ర‌శ్న 3 - ఎమోజీలో  మీ గురించి చెప్పాలంటే?
మ‌హేష్ ఆన్స‌ర్ - స్మైలీ :)

ట్విట్ట‌ర్ ప్ర‌శ్న 4 - ట్విట్ల‌ర్‌లో ఒక‌రినే మీరు ఫాలో అవ్వాల‌నుకుంటే..  ఏ వ్యక్తిని ఫాలో అవుతారు?
మ‌హేష్ ఆన్స‌ర్ - నా వైఫ్‌ని ఫాలో అవుతాను.

ట్విట్ట‌ర్ ప్ర‌శ్న 5 - ట్విట్ల‌ర్‌లో ఎడిట్ బ‌ట‌న్ కావాలా వ‌ద్దా?
మ‌హేష్ ఆన్స‌ర్ - ట్విట్ల‌ర్‌లో ఎడిట్ బ‌ట‌న్ కావాలి. అది చాలా అవ‌స‌రం కూడా. 

ట్విట్ట‌ర్  ప్ర‌శ్న 6 - ఒక్క‌డు సినిమాకి సంబంధించి ఎవ‌రిని ఫాలో చేయాలి? ఎవ‌రిని మ్యూట్ చేయాలి? ఎవ‌రిని బ్లాక్ చేయాలి?
మ‌హేష్ ఆన్స‌ర్ - ఒక్క‌డు సినిమాలో ఫాలో స్వ‌ప్న‌, మ్యూట్ ముఖేష్ రిషి, బ్లాక్ ప్ర‌కాశ్ రాజ్ క్యారెక్ట‌ర్స్. 

ట్విట్ట‌ర్ ప్ర‌శ్న7 -  GIF లేదా  JIF
మ‌హేష్ ఆన్స‌ర్ - JIF.

ట్విట్ట‌ర్ ప్ర‌శ్న8 - స‌ర్కారు వారి పాట గురించి ఓ ట్వీట్ చేయాలంటే?
మ‌హేష్ ఆన్స‌ర్ - ఈ వేస‌విలో నా అభిమానుల‌కు స‌ర్కారు వారి పాటను ఓ బ్లాక్ బాస్ట‌ర్ మూవీ. ట్విట్ల‌ర్‌లో స‌ర్కారు వారి పాట ఎమోజీతో ట్వీట్ చేయండి. ఎమోజీల‌తో సంతోషించండి. 
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!