నా సూప‌ర్ ఫ్యాన్స్‌కు బిగ్‌ థాంక్స్ : మ‌హేష్ బాబు(Mahesh Babu)

Updated on May 19, 2022 10:36 AM IST
Mahesh Babu: మ‌హేష్ బాబు  త‌న అభిమానుల‌కు మ‌హేష్ థాంక్స్ చెబుతూ ట్వీట్  చేశారు. స‌ర్కారు వారి పాట స‌క్సెస్ మీట్ ఫోటోల‌ను మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. 
Mahesh Babu: మ‌హేష్ బాబు త‌న అభిమానుల‌కు మ‌హేష్ థాంక్స్ చెబుతూ ట్వీట్  చేశారు. స‌ర్కారు వారి పాట స‌క్సెస్ మీట్ ఫోటోల‌ను మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. 

Mahesh Babu: మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట ( Sarkaru Vaari Paata) బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించింది. త‌న అభిమానుల‌కు మ‌హేష్ థాంక్స్ చెబుతూ ట్వీట్  చేశారు. స‌ర్కారు వారి పాట స‌క్సెస్ మీట్ ఫోటోల‌ను మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. 

మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన స‌ర్కారు వారి పాట సినిమా బిగ్ హిట్ అయింది. ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ మ‌హేష్ బాబును స్టైలిష్‌గా చూపించారు. త‌మ‌న్ సంగీతం, అనంత శ్రీరామ్ లిరిక్స్ స‌ర్కారు వారి పాట సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. స‌ర్కారు వారి పాట సినిమా క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ములేపుతుంది.  రీసెంట్‌గా ఈ సినిమా స‌క్సెస్ మీట్ కూడా జ‌రిగింది. స‌క్సెస్ మీట్ ఫోటోల‌ను మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. అభిమానులకు థాంక్స్ చెప్పారు. 

 
 
స‌ర్కారు వారి పాట‌పై ఎన‌లేని ప్రేమ‌ను చూపించారు. నా సినిమాను పెద్ద స‌క్సెస్ చేశారు. స‌ర్కారు వారి పాట‌ను బ్లాక్ బాస్ట‌ర్ హిట్ చేసినందుకు సూప‌ర్ ఫ్యాన్స్ అంద‌రికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఎప్ప‌టికీ కృత‌జ్ఞ‌డినై ఉంటాను.
మ‌హేష్ బాబు
 

Mahesh Babu: మ‌హేష్ బాబు  త‌న అభిమానుల‌కు మ‌హేష్ థాంక్స్ చెబుతూ ట్వీట్  చేశారు. స‌ర్కారు వారి పాట స‌క్సెస్ మీట్ ఫోటోల‌ను మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. 

 
 
స‌ర్కారు వారి పాట చిత్ర యూనిట్‌కు ధ‌న్య‌వాదాలు.  ఓ అద్భుత‌మైన సినిమాను నాతో తీసినందుకు ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌కు థాంక్స్‌. కీర్తిసురేష్, జీఎంబీ ఎంట్ర‌ర్‌ట్రైన్‌మెంట్, 14 రీల్స్,  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, స్పెష‌ల్ మ్యూజిక్ అందించిన త‌మ‌న్‌తో పాటు చిత్ర యూనిట్‌లో ప్ర‌తీ ఒక్క‌రికి నా ధ‌న్య‌వాదాలు. స‌ర్కారు వారి పాట ఎప్ప‌టికీ నాకు స్పెష‌ల్ సినిమాగా గుర్తుంటుంది. 
మ‌హేష్ బాబు
 

Mahesh Babu: మ‌హేష్ బాబు ట్వీట్ చూసిన అభిమానులు ఆనందిస్తున్నారు. త‌మ హీరో స్పెష‌ల్ ట్వీట్‌తో థాంక్స్ చెప్ప‌డంపై ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స‌ర్కారు వారి పాట సినిమా రిలీజ్ త‌ర్వాత మ‌హేష్ పెట్టిన మొద‌టి ట్వీట్ స‌క్సెస్ మీట్ గురించి అవ‌డం విశేషం. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!