Mahesh Babu: మ‌హేష్ బాబు సినిమా మాస్ అప్‌డేట్

Updated on May 06, 2022 01:04 PM IST
హీరో మ‌హేష్ బాబు(Mahesh Babu) న‌టించిన స‌ర్కారు వారి పాట ప్ర‌మోష‌న్ల జోరు పెంచారు. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా మాస్ సాంగ్ రిలీజ్ కానుంది
హీరో మ‌హేష్ బాబు(Mahesh Babu) న‌టించిన స‌ర్కారు వారి పాట ప్ర‌మోష‌న్ల జోరు పెంచారు. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా మాస్ సాంగ్ రిలీజ్ కానుంది

హీరో మ‌హేష్ బాబు(Mahesh Babu) న‌టించిన స‌ర్కారు వారి పాట ప్ర‌మోష‌న్ల జోరు పెంచారు. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా మాస్ సాంగ్ రిలీజ్ కానుంది. మా.. మా..  మ‌హేషా.. అంటూ సాగే పాట‌ను మే 7 న విడుద‌ల చేయ‌నున్నారు.

స‌ర్కారు వారి పాట సినిమాలోని మాస్ సాంగ్‌లో మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌ల‌ పోస్ట‌ర్ కూడా  పోస్ట్ చేశారు.  శేఖ‌ర్ మాస్ట‌ర్ స్పెష‌ల్ స్టెప్పుల‌తో ఈ సాంగ్ విడుద‌ల కానుంది. మ‌హేష్ బాబు(Mahesh Babu)తో కొత్త స్టెప్పులు చేయించాని శేఖ‌ర్ మాస్ట‌ర్ చెప్పారు. స‌ర్కారు వారి పాట మాస్ సాంగ్ ఎలాంటి రికార్డు సాధిస్తుందో చూడాలి.  ఈ సినిమా ట్రైల‌ర్ మిలియ‌న్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.  స‌ర్కారు వారి పాట ప్ర‌మోష‌న్ల కామెంట్లు వైర‌ల్ న్యూస్‌గా మారాయి.  

Mahesh Babu

స‌ర్కారు వారి పాట సినిమాలో థ‌మ‌న్ సంగీతం అదర‌గొట్టారు. స‌ముద్ర ఖ‌ని ఈ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నారు. నదియా, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటించారు. వెన్నెల కిషోర్ కమెడియన్ రోల్ చేస్తున్నారు. మే 12న స‌ర్కారు వారి పాట క‌లెక్ష‌న్ల‌ సునామీ ఇండియాతో పాటు అమెరికాలోనూ కొన‌సాగ‌నుందా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!