కేజీఎఫ్2(KGF2) న‌టుల రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

Updated on Apr 29, 2022 11:52 AM IST
కేజీఎఫ్2(KGF2)  సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఓ సంచ‌ల‌నం సృష్టించింది. విడుదలైన 13 రోజుల్లో రూ.1000 కోట్లను కొల్ల‌గొట్టింది. కేజీఎఫ్2లో న‌టించిన వారి కోసం ఎంత ఖ‌ర్చు చేశారంటే..

కేజీఎఫ్2 (KGF2) వ‌సూళ్ల‌లో చ‌రిత్ర సృష్టిస్తుంది. ప్ర‌పంచ రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంది. విడుద‌లైన 13 రోజుల్లోనే వేయి కోట్ల రూపాయ‌ల బిజినెస్ చేసింది. త‌క్కువ రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో వ‌సూళ్లు సాధించ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ అయింది. ఇక సినిమా కోసం ఎంత ఖ‌ర్చు పెట్టారు... న‌టించిన వారి కోసం ఎంత ఇచ్చారో?

KGF Chater2

కేజీఎఫ్2 సినిమా సింగిల్ మ్యాన్ షో అనేవాళ్లు ఉన్నారు. ఎందుకంటే హీరో య‌శ్ న‌ట‌నకు ఎంత ఇచ్చినా త‌క్కువే అంటున్నారు. కేజీఎఫ్2 సినిమా కోసం య‌శ్‌కు 30 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట‌. య‌శ్ తీసుకున్న దానిలో స‌గం అంటే 15 కోట్లు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌కు ఇచ్చార‌ట‌. 

కేజీఎఫ్2(KGF2)  సినిమాలో విల‌న్‌గా భ‌యంక‌ర‌మైన న‌ట‌న చూపించిన బాలీవుడ్ హీరో సంజయ్ ద‌త్‌కు 9 కోట్ల రూపాయ‌లు ఇచ్చారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టికి మూడు కోట్లు, ర‌వీనా టండ‌న్‌కు కోటిన్న‌ర పుచ్చుకున్నార‌ట‌. ప్రకాష్ రాజ్ 80 ల‌క్ష‌లు, మాళవిక అవినాష్ 62 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!