కేజీఎఫ్ చాప్ట‌ర్2 (KGF chapter2)తో హిందీ రికార్డులు గ‌ల్లంతు

Updated on May 05, 2022 10:12 AM IST
ఇఫ్ యూ ఆర్ బ్యాడ్ .. ఐ యామ్ యువ‌ర్ డాడ్‌... ప్ర‌స్తుతం య‌శ్ డైలాగులు  హిందీ సినిమా రికార్డుల‌ను ఊపేస్తున్నాయి. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చ‌న కేజీఎఫ్ చాప్ట‌ర్2 సినిమా హిందీలో రూ.400 కోట్లు వ‌సూళ్లు చేసి రికార్డు బ్రేక్ చేసింది. హిందీలో స‌రికొత్త రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది 

బాహుబ‌లి త‌ర్వాత రికార్డు కేజీఎఫ్2 సాధించింది. అంత‌కు ముందు వేయి కోట్లు గొల్ల‌గొట్టిన నాల్గో ఇండియ‌న్ సినిమాగా రికార్డుకెక్కింది.  ప్ర‌స్తుతం రెండో స్గానంలోకి చేరింది.  కాసుల సునామీ సృష్టిస్తున్న కేజీఎఫ్2 సినిమా ఇండియాలోనే టాప్ రికార్డు అవుతుంద‌ని సినిమా వ‌ర్గాలు క‌చ్చితంగా చెబుతున్నాయి. 

ప్ర‌పంచ వ్యాప్తంగా వేయి కోట్ల మార్క్ దాటి రెండు వేల కోట్లను కొల్ల‌గొట్టేందుకు కేజీఎఫ్‌2 రెడీ అవుతుంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నా.. కేజీఎఫ్2 సినిమా రేంజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. టాలెంట్ ఉంటే క‌చ్చితంగా పైకొస్తామ‌నే య‌శ్ మాట అత‌ని సినిమాకే స‌రిపోయింది. త‌న యాక్టింగ్ టాలెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాడు. క‌లెక్ష‌న్ల  తుపాన్ కురిపించేలా చేశాడు. హిందీ వ‌ర్షెన్లో రూ.400 కోట్ల‌ను వ‌సూళ్లు చేసి కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సినిమా స‌రికొత్త రికార్డు సాధించింది.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!