Bimbisara: 'బింబిసార‌'లో హైలెట్ సీన్ కోసం భారీ బ‌డ్జెట్‌.. సినిమాపై ఫోక‌స్ పెట్టిన క‌ల్యాణ్ రామ్(Kalyan Ram)

Updated on Aug 20, 2022 03:49 PM IST
క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) బ‌డ్జెట్ కంటే సినిమా క్వాలిటీపైనే దృష్టి పెట్టార‌ట‌. ఓ సీన్ కోసం 75 లక్షల రూపాయలు ఖర్చు చేశారట‌. 
క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) బ‌డ్జెట్ కంటే సినిమా క్వాలిటీపైనే దృష్టి పెట్టార‌ట‌. ఓ సీన్ కోసం 75 లక్షల రూపాయలు ఖర్చు చేశారట‌. 

Bimbisara: 'బింబిసార' సినిమాతో క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) క్రేజ్ మ‌రింత పెరిగింది. క‌ల్యాణ్ రామ్ 'బింబిసార' సినిమాలో త‌న న‌ట విశ్వ రూపం చూపించారు. కొత్త ద‌ర్శ‌కుడు మల్లిడి వశిష్ట ఈ సినిమాతో త‌న రేంజ్ పెంచుకున్నారు. క‌లెక్ష‌న్ల ప‌రంగా 'బింబిసార' దూసుకెళుతోంది. ఒక్కో స‌న్నివేశాన్ని మేకర్స్ అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ సినిమాలో ఓ సీన్ కోసం భారీ బ‌డ్జెట్ ఖ‌ర్చు చేశార‌ట‌. 

ఓ సీన్ కోసం భారీ బ‌డ్జెట్‌

'బింబిసార' భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన చిత్రం. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ నిర్మించారు. ఈ సినిమా కోసం క‌ల్యాణ్ రామ్ మార్కెట్ రేటును మించి ఖ‌ర్చు చేశార‌ట‌. క‌ల్యాణ్ రామ్ బ‌డ్జెట్ కంటే సినిమా క్వాలిటీపైనే దృష్టి పెట్టార‌ట‌. ఓ సీన్ కోసం దాదాపు 75 లక్షల రూపాయలు ఖర్చు చేశారట‌. 

'బింబిసార‌'లో ఓ ప్రాధాన్య‌త ఉన్న స‌న్నివేశానికి చాలా ఎక్కువ మొత్తం ఖ‌ర్చు చేశార‌ట‌. క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) ఎంట్రీ  సీన్ అనగా.. మొస‌లిపై న‌డుచుకుంటూ వ‌చ్చే సీన్ కోసం నిర్మాతలు ఎక్కువ ఖ‌ర్చు చేశార‌ట‌. ఆ సీన్ సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. 

క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) బ‌డ్జెట్ కంటే సినిమా క్వాలిటీపైనే ఎక్కువ దృష్టి పెట్టార‌ట‌. ఓ ముఖ్యమైన సీన్ కోసం 75 లక్షల రూపాయలు ఖర్చు చేశారట‌. 

క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) బ‌డ్జెట్ కంటే సినిమా క్వాలిటీపైనే దృష్టి పెట్టార‌ట‌. ఓ సీన్ కోసం 75 లక్షల రూపాయలు ఖర్చు చేశారట‌. 

4 భాగాలుగా 'బింబిసార‌'

'బింబిసార' సినిమాకు రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. వ‌సూళ్లను బట్టి చూస్తే.. రూ. 32 కోట్లను కొల్ల‌గొట్టింది. 'బింబిసార' సీక్వెల్‌లో త‌న త‌మ్ముడు ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుంద‌ని క‌ల్యాణ్ రామ్ ఇటీవలే (Kalyan Ram) స‌క్సెస్ మీట్‌లో తెలిపారు. అంతేకాకుండా 'బింబిసార' మొత్తం నాలుగు భాగాలుగా తెర‌కెక్క‌నుందని సమాచారం. 

'బింబిసార' (Bimbisara) లో ముగ్గురు హీరోయిన్లు న‌టించారు. కేథరిన్,  సంయుక్త మీనన్, వార్నియా హుస్సేన్‌లు కథానాయిక పాత్రలు పోషించారు. అలాగే వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. 'బింబిసార' చిత్రం ఆగస్టు 5 వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

Read More: Bimbisara: బింబిసార 2పై క్లారిటీ ఇచ్చిన‌ క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram).. పార్ట్ 2లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారా?.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!