RRR: 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎఫెక్ట్ - రామ్, భీమ్‌ల‌ను పోలిన‌ గణేష్ విగ్రహాల‌కు పెరిగిన డిమాండ్

Updated on Aug 30, 2022 04:49 PM IST
 'రౌద్రం ర‌ణం రుధిరం' (RRR) చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్, కొమురం భీముడుగా ఎన్టీఆర్ ఎంతో చ‌క్క‌ని న‌ట‌న క‌న‌బ‌రిచారు.
 'రౌద్రం ర‌ణం రుధిరం' (RRR) చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్, కొమురం భీముడుగా ఎన్టీఆర్ ఎంతో చ‌క్క‌ని న‌ట‌న క‌న‌బ‌రిచారు.

RRR: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్, భీమ్ పాత్ర‌ల‌ను పోలిన గ‌ణేష్ విగ్ర‌హాలను త‌యారు చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన‌ 'ఆర్ఆర్ఆర్' ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో నిలిచింది. ఏకంగా హాలీవుడ్ రేంజ్‌లో అవార్డులు అందుకుంది. ఈ సినిమాలో హీరోలుగా న‌టించిన రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ (NTR) ల‌కు ప్ర‌పంచ స్థాయిలో పేరు వ‌చ్చింది. ప్ర‌స్తుతం రామ్, భీమ్ పాత్ర‌ల‌ను పోలిన గ‌ణేష్ విగ్ర‌హాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

 'రౌద్రం ర‌ణం రుధిరం' (RRR) చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్, కొమురం భీముడుగా ఎన్టీఆర్ ఎంతో చ‌క్క‌ని న‌ట‌న క‌న‌బ‌రిచారు. అల్లూరిగా రామ్ చ‌ర‌ణ్ చేసిన ఫైట్స్, ఎన్టీఆర్ కొమురం భీముడిగా జంతువుల‌తో బ్రిటిష్ వారిపై చేసిన పోరాటం అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. వినాయ‌క చ‌వితి పండుగ నేప‌థ్యంలో రామ్, భీమ్ పాత్ర‌ల గ‌ణేష్ బొమ్ముల‌ను త‌యారు చేసి అమ్ముతున్నారు. ప్ర‌స్తుతం 'ఆర్ఆర్ఆర్' గ‌ణేష్ విగ్ర‌హాల‌కు భారీగా డిమాండ్ ఏర్ప‌డింది. ముఖ్యంగా చిన్నారులు రామ్, భీమ్ విగ్ర‌హాల‌ను చూసి సంతోష‌ప‌డుతున్నారు.

 'రౌద్రం ర‌ణం రుధిరం' (RRR) చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్, కొమురం భీముడుగా ఎన్టీఆర్ ఎంతో చ‌క్క‌ని న‌ట‌న క‌న‌బ‌రిచారు.

'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా న‌టించి మెప్పించారు. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్ల‌ను రాబ‌ట్టింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆస్కార్ అవార్డుల నామినేష‌న్ ఉత్తమ నటుల జాబితాలో ఎన్టీఆర్ చోటు దక్కించుకున్నారు.

 'రౌద్రం ర‌ణం రుధిరం' (RRR) చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్, కొమురం భీముడుగా ఎన్టీఆర్ ఎంతో చ‌క్క‌ని న‌ట‌న క‌న‌బ‌రిచారు.

'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రల్లో క‌నిపించారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య సినిమా నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 

Read More: ఆస్కార్‌ అవార్డుల ప్రెడిక్షన్ జాబితాలో ఎన్టీఆర్‌ (NTR).. యంగ్ టైగర్‌కు విందు ఇవ్వ‌నున్న‌ కేంద్ర హోం మంత్రి !

 'రౌద్రం ర‌ణం రుధిరం' (RRR) చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్, కొమురం భీముడుగా ఎన్టీఆర్ ఎంతో చ‌క్క‌ని న‌ట‌న క‌న‌బ‌రిచారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!