ఆర్.ఆర్.ఆర్(RRR)లో అద్భుతమైన సీన్ డిలీట్!

Updated on Apr 22, 2022 05:57 PM IST
ఆర్.ఆర్.ఆర్. మూవీలో ఓ అద్భుతమైన సీన్ డిలీట్ చేశార‌ట‌. సెకాండాఫ్‌లో సీన్ డిలీట్ చేశార‌ని.. ఇదే చిత్రంలో ఖైదీగా న‌టించిన ఓ నటుడు తెలిపారు.
ఆర్.ఆర్.ఆర్. మూవీలో ఓ అద్భుతమైన సీన్ డిలీట్ చేశార‌ట‌. సెకాండాఫ్‌లో సీన్ డిలీట్ చేశార‌ని.. ఇదే చిత్రంలో ఖైదీగా న‌టించిన ఓ నటుడు తెలిపారు.

ఆర్.ఆర్.ఆర్ (RRR) మూవీలో ఓ అద్భుతమైన సీన్ డిలీట్ చేశార‌ట‌. సెకాండాఫ్‌లో సీన్ డిలీట్ చేశార‌ని.. ఇదే చిత్రంలో ఖైదీగా న‌టించిన ఓ నటుడు తెలిపారు.

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌లు హీరోలుగా ప్ర‌తీ సీన్‌ని హిట్ చేశారు. రాజ‌మౌళి  "రౌద్రం ర‌ణం రుధిరం" సినిమాతో ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నారు. స్వాతంత్య్ర సమర యోధుల పోరాటాన్ని తెర‌పైన అద్భుతంగా చూపించారు. 

RRR Movie Still

రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఫ‌స్టాఫ్ ఎన్టీఆర్‌ని, సెకండాఫ్ రామ్ చ‌ర‌ణ్‌ని హైలెట్ చేశారు. అయితే సినిమా సెకండాఫ్‌లో ఎన్టీఆర్‌కు సంబంధించిన సూప‌ర్ సీన్ డిలీట్ చేశార‌ట‌. ఎన్టీఆర్ చేసిన కొమ‌రం భీం పాత్ర  హైలెట్ అయ్యే సీన్ ఒక‌టి ఉంద‌ట‌. కొమ‌రం భీంకు తోటి ఖైదీలుగా తాము న‌టించామ‌ని ఓ న‌టుడు చెప్పారు. బ్రిటీష్ వారిని భ‌య‌పెట్టిన కొమ‌రం భీం త‌మ నాయ‌కుడ‌ని చెప్పే సీన్ తొల‌గించార‌న్నారు.ఎన్టీఆర్ సీన్ తొల‌గించ‌మ‌ని అజయ్ దేవగణ్ ఉండే సీన్లలో నటించడానికి పిలిచార‌ని ఆ న‌టుడు అన్నారు. 
 

 

RRR Movie in OTT Platform

థియేట‌ర్ల‌లో ఆర్.ఆర్.ఆర్. క‌లెక్ష‌న్ల ప‌రంగా దూసుకెళుతుంది. 2 వేల కోట్ల మార్క్ దాటే అవ‌కాశం ఉంది. ఓటీటీలో కూడా త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా బిగ్ హిట్ అవ‌డంతో రాజ‌మౌళి డైర‌క్ష‌న్‌లో సినిమా చేసేందుకు ఇండియ‌న్ హీరోలు క్యూ క‌డుతున్నారు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి మ‌హేష్ బాబుతో సినిమా చేయ‌నున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!