అల్లు అర్జున్ (Allu Arjun) బ‌ర్త్‌డే పార్టీ యూర‌ప్‌లో..!

Updated on Apr 22, 2022 06:02 PM IST
యంగ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టిన రోజు యూర‌ప్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. బ‌న్ని బ‌ర్త్‌డే పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. పార్టీ మొత్తం అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ప్లాన్ చేశార‌ట‌.
యంగ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టిన రోజు యూర‌ప్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. బ‌న్ని బ‌ర్త్‌డే పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. పార్టీ మొత్తం అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ప్లాన్ చేశార‌ట‌.

యంగ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టిన రోజు యూర‌ప్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. బ‌న్ని బ‌ర్త్‌డే పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. పార్టీ మొత్తాన్ని అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ప్లాన్ చేశార‌ట‌.

 

అల్లు అర్జున్ (Allu Arjun) in Birthday Party

పుష్ప‌తో నేష‌న‌ల్ లెవెల్ స్టార్ అయ్యారు అల్లు అర్జున్. పాన్ ఇండియా స్టార్ రేసులో ఉన్న అల్లు అర్జున్ కోసం .. అత‌ని భార్య సర్ ప్రైజ్ ప్లాన్ చేశార‌ట‌. అల్లు అర్జున్ బ‌ర్త్ డేను ఆమె యూర‌ప్‌లో సెల‌బ్రేట్ చేశారు. అలాగే అల్లు అర్జున్ చిరకాల మిత్రులను పార్టీకి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

తన ప్రియ మిత్రుడు నవదీప్‌తో అల్లు అర్జున్ (Allu Arjun)

బ‌న్ని బ‌ర్త్‌డే పార్టీకి వెళ్లిన న‌టుడు న‌వ‌దీప్ త‌న ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేశారు. 40 మంది బెస్ట్ ఫ్రెండ్స్‌తో 40 వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్ష‌లు అంటూ, న‌వ‌దీప్ పోస్ట్ చేశారు. పార్టీ ప్లాన్ స్నేహారెడ్డిదేన‌న్నారు. 

 

Allu Arjun's Birthday Bash


పుష్ఫ సూప‌ర్ హిట్‌తో అల్లు అర్జున్ చాలా సంతోషంగా ఉన్నారు. సినిమా స‌క్సెస్, బ‌ర్త్‌డే క‌లిపి గ్రాండ్ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు.  
త‌న‌ను అభిమానించే వారికి థ్యాంక్స్ అంటూ బ‌న్ని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. సోష‌ల్ మీడియాలో అల్లు అర్జున్  పిక్స్ చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!