త‌న పిల్ల‌ల‌తో క‌లిసి అల్ల‌రి చేసిన య‌శ్(Yash)

Updated on May 11, 2022 10:42 PM IST
కేజీఎఫ్ చాప్ట‌ర్2తో ఇండియ‌న్ రికార్డుల మోత మోగించిన హీరో య‌శ్(Yash) చాలా కూల్‌గా క‌నిపించారు. త‌న పిల్ల‌ల‌తో స‌ర‌దాగా అల్ల‌రి చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.
కేజీఎఫ్ చాప్ట‌ర్2తో ఇండియ‌న్ రికార్డుల మోత మోగించిన హీరో య‌శ్(Yash) చాలా కూల్‌గా క‌నిపించారు. త‌న పిల్ల‌ల‌తో స‌ర‌దాగా అల్ల‌రి చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.

కేజీఎఫ్ చాప్ట‌ర్2తో ఇండియ‌న్ రికార్డుల మోత మోగించిన హీరో య‌శ్(Yash) చాలా కూల్‌గా క‌నిపించారు. త‌న పిల్ల‌ల‌తో స‌ర‌దాగా అల్ల‌రి చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. పులిలా గ‌ర్జించి పిల్ల‌ల‌తో ఆడుకున్నారు.

య‌శ్(Yash) త‌న కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు. ఖాళీ టైంలో త‌న పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గడుపుతుంటారు. య‌శ్ భార్య రాధిక పండిట్ కూడా కుటుంబంపై ఎంతో శ్ర‌ద్ధ తీసుకుంటారు.  య‌శ్ కుమారుడు తాను ఓ వైల్డ్ యానిమ‌ల్ అంటూ సౌండ్స్ చేశాడు. అందుకు య‌శ్ తాను పులినంటూ గ్రాండించాడు. య‌శ్ గ్రాండింపుల‌కు త‌న బాబు అక్క‌డి నుంచి పారిపోయాడు. స‌ర‌దాగా ఉండే ఆ వీడియోను య‌శ్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. 

య‌శ్ అంత‌కు ముందు త‌న పాప వీడియోను పోస్ట్ చేశారు. య‌శ్ కూతురు సంతోషంగా స‌లాం రాఖీభాయ్ అని పాడుతూ ఉంది. ఆ వీడియోను య‌శ్ షేర్ చేశారు. య‌శ్ షేర్ చేసిన వీడియోలో కేజీఎఫ్2 రికార్డుల మోతకు రిప్లైలా అనిపించింది. 

య‌శ్(Yash) త‌న ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తూ అభిమానుల‌కు క‌నుల పండుగ చేస్తుంటారు. య‌శ్‌తో పాటు కేజీఎఫ్2 చిత్ర యూనిట్ సినిమా కోసం పిల్ల‌ర్‌లాగా ఎంతో భారాన్ని మోసార‌ని య‌శ్ భార్య రాధిక పండిట్ అన్నారు. య‌శ్‌తోపాటు కేజీఎఫ్2 చిత్ర యూనిట్, య‌శ్(Yash) అభిమానులు కేజీఎఫ్2 సూప‌ర్ హిట్ కావ‌డంతో సంతోషంలో మునిగిపోయారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!