య‌శ్(Yash) క్యూట్ ట్వీట్

Updated on May 01, 2022 06:01 PM IST
య‌శ్(Yash) లేటెస్ట్ ట్వీట్ చాలా క్యూట్‌గా ఉంది. కేజీఎఫ్ వేయి కోట్ల మార్కును దాటింది. య‌శ్ త‌న ఆనందం క్యూట్ వీడియోలో తెలిపారా?

కేజీఎఫ్2 సినిమా సంచ‌నాల‌నే సృష్టిస్తుంది. హీరో య‌శ్(Yash) న‌టించిన ఈ సినిమా వేయి కోట్ల రూపాయ‌లు వ‌సూళ్లు చేసిన నాల్గో సినిమాగా రికార్డు బ్రేక్ చేసింది. 

య‌శ్ సోష‌ల్ మీడియాలో ఓ క్యూట్ వీడియో పెట్టారు. య‌శ్ కూతురు సంతోషంగా స‌లాం రాఖీభాయ్ అని పాడుతూ ఉంది. ఆ వీడియోను య‌శ్ షేర్ చేశారు. య‌శ్ షేర్ చేసిన వీడియోలో కేజీఎఫ్2 రికార్డుల మోతకు రిప్లైలా అనిపించింది. 

య‌శ్ త‌న ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తూ అభిమానుల‌కు క‌నుల పండుగ చేస్తుంటారు. య‌శ్‌తో పాటు కేజీఎఫ్2 చిత్ర యూనిట్ సినిమా కోసం పిల్ల‌ర్‌లాగా ఎంతో భారాన్ని మోసార‌ని య‌శ్ భార్య రాధిక పండిట్ అన్నారు. య‌శ్‌తోపాటు కేజీఎఫ్2 చిత్ర యూనిట్, య‌శ్(Yash) అభిమానులు కేజీఎఫ్2 సూప‌ర్ హిట్ కావ‌డంతో సంతోషంలో మునిగిపోయారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!