టాలీవుడ్‌లోకి స‌చిన్ టెండూల్క‌ర్(Sachin Tendulkar) కూతురు ఎంట్రీ!

Updated on Apr 29, 2022 07:56 PM IST
క్రికెట్ స్టార్ స‌చిన్ టెండూల్క‌ర్(Sachin Tendulkar) కూతురు సారా టెండూల్క‌ర్  తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా? ఏ స్టార్‌కు జోడీగా సారా టెండూల్క‌ర్ న‌టించ‌నున్నారు? ఆ వివ‌రాల‌పై స్పెష‌ల్ స్టోరి.

క్రికెట్ మైదానంలో హీరో ఎవ‌ర‌ని అడిగితే ట‌క్కున స‌చిన్ టెండూల్క‌ర్ అని చెప్పేస్తారు. స‌చిన్ టెండూల్క‌ర్(Sachin Tendulkar) త‌న పిల్ల‌ల‌కు ఇష్ట‌మైన కేరీర్ ఇవ్వ‌బోతున్నారు. స‌చిన్ కూతురు సారా టెండూల్క‌ర్‌కు యాక్టింగ్ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. సారా సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. స్టైలిష్ లుక్స్‌తో అద‌ర‌గొడ‌తారు.. 

Sachin Tendulkar)

సారా టెండూల్క‌ర్ సినిమా ఎంట్రీ ఫిక్స్ అయింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సినిమాతో క‌చ్చితంగా సారా హీరోయిన్‌గా వెండి తెర‌పై క‌నిపిస్తార‌ని అనుకున్నారు. కానీ సారా టెండుల్క‌ర్ టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇస్తార‌ట‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబుకు జోడీ క‌ట్టేందుకు సారా టెండుల్క‌ర్‌ను సెలెక్ట్ చేశారట‌. రాజ‌మౌళి సారా టెండుల్క‌ర్‌ను ఓకే చేశారట‌. 

సారా టెండూల్క‌ర్(Sara Tendulkar) లండ‌న్‌లో మెడిసెన్ పూర్తి చేశారు. ఇన్ స్టాగ్రామ్‌లో సారా టెండూల్క‌ర్‌కు 1.8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు.  సారా టెండూల్క‌ర్ ఇన్‌స్టా పిక్స్ , పోస్టుల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌కు వినోదం పంచుతున్నారు. సినిమాలో ఎంట్రీ ఇవ్వ‌క ముందే ఇంత ఫాలోయింగ్ ఉన్న సారా హీరోయిన్ అయితే ఇంకెంత స్టార్ రేంజ్ సాధిస్తారో.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!