Ram Charan: ఉపాస‌న‌తో హాలీడే ట్రిప్ కోసం రామ్ చ‌ర‌ణ్ వెయిటింగ్

Updated on May 07, 2022 11:14 AM IST
ఉపాస‌న‌, రామ్ చ‌ర‌ణ్(Ram Charan) ఇన్ స్టా మెసేజ్‌లు ఇంట్ర‌స్టింగ్‌గా అనిపించాయి. ఒక‌రి కోసం వెయిట్ చేస్తూన్నామంటూ సోష‌ల్ మీడియాలో ఉపాస‌న‌, రామ్‌లు పోస్ట్‌లు పెట్టారు.
ఉపాస‌న‌, రామ్ చ‌ర‌ణ్(Ram Charan) ఇన్ స్టా మెసేజ్‌లు ఇంట్ర‌స్టింగ్‌గా అనిపించాయి. ఒక‌రి కోసం వెయిట్ చేస్తూన్నామంటూ సోష‌ల్ మీడియాలో ఉపాస‌న‌, రామ్‌లు పోస్ట్‌లు పెట్టారు.

ఉపాస‌న‌, రామ్ చ‌ర‌ణ్(Ram Charan) ఇన్ స్టా మెసేజ్‌లు ఇంట్ర‌స్టింగ్‌గా అనిపించాయి. ఒక‌రి కోసం వెయిట్ చేస్తూన్నామంటూ సోష‌ల్ మీడియాలో ఉపాస‌న‌, రామ్‌లు పోస్ట్‌లు పెట్టారు. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న బాండింగ్ చాలా స్ట్రాంగ్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 

ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల‌తో రామ్ చ‌ర‌ణ్(Ram Charan) బిజీ అయ్యారు. సినిమా రిలీజులు, ప్ర‌మోష‌న్ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆర్సి 15 మూవీ షూటింగ్ వైజాక్ వెళ్లారు. రామ్ చ‌ర‌ణ్ వైఫ్ ఉపాస‌న త‌న ఇన్ స్టాలో గ‌తంలో వెళ్లిన హాలీడ్ ట్రిప్ ఫోటోల‌ను షేర్ చేశారు.

హాలీడే ట్రిప్ కోసం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల‌ని ఉపాస‌న పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం స‌మ్మ‌ర్ క‌దా... ఎండ‌లో వ‌ర్క్ చేయ‌డం క‌ష్టంగా ఉందంటూ స‌ర‌దాగా ఓ బ్యూటిఫుల్ పిక్‌తో మెసెజ్ షేర్ చేశారు.

త‌న భార్య ఉపాస‌న షేర్ చేసిన పిక్ చూసిన రామ్ చ‌ర‌ణ్ రిప్లై ఇచ్చారు. ఉపాస‌నతో హాలీడే ట్రిప్ వెళ్లాల‌ని త‌న‌కు ఉంద‌ని.. కానీ ఆర్సీ 15 షూటింగ్ ఉండ‌టంతో ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలంటూ పోస్ట్ చేశారు. 

 

రామ్ చ‌ర‌ణ్(Ram Charan) ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు. ఆర్సీ 15 సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లారు. రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌నలు ఇద్ద‌రు స‌మ్మ‌ర్‌లో అదీ ఎండ‌లో త‌మ త‌మ వ‌ర్క్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. కూల్ వెద‌ర్‌లో దిగిన ఫోటోల‌ను రామ్ చ‌ర‌ణ్ షేర్ చేశారు. దిల్ రాజు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు రామ్ చ‌ర‌ణ్‌కు జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ ఈ  సినిమాలో డ‌బుల్ రోల్ చేస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!