Junior NTR: స్నేహితుడిని ఫాలో అవుతున్న యంగ్ టైగర్ !

Updated on May 11, 2022 11:38 PM IST
ఆర్.ఆర్. ఆర్. సిసిమాలో కొమ‌రం భీమ్ పాత్ర ఎన్టీఆర్ రేంజ్ మ‌రింత పెంచింది. ఆ సినిమా త‌ర్వాత‌ ఎన్టీఆర్ ఆంజ‌నేయ‌స్వామి దీక్ష తీసుకున్నారు. దీక్ష‌లో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి.

RRR Movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 21 రోజుల ఆంజ‌నేయ స్వామి దీక్ష‌ను తీసుకున్నారు. ఎన్టీఆర్ దేవుడు దీక్ష‌లు తీసుకోవ‌డం మొద‌టిసారి.హ‌నుమాన్ జ‌యంతి రోజున దీక్ష తీసుకున్న ఎన్టీఆర్ క‌షాయ దుస్తులు ధ‌రించారు. అలాగే ఆంజ‌నేయ‌స్వామి మాల‌ధార‌ణ‌లో అభిమానులకు క‌నిపించారు.

RRR Movie

రౌద్రం ర‌ణం రుధిరం  ( RRR) సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ అయ‌ప్ప మాల వేసుకుంటే, ఎన్టీఆర్ ఆంజ‌నేయ‌స్వామి దీక్ష తీసుకున్నారు. ఆ విధంగా స్నేహిత‌ుడు రామ్ బాట‌లో ఎన్టీఆర్ కూడా న‌డవడం,  ఇదే క్రమంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడం విశేషం.

NTR FAMILY

ఎన్టీఆర్ హ‌న్‌మాన్ దీక్ష మే 4న పూర్తి కానుంది. ఆ త‌ర్వాతి రోజు అంటే మే 5 న ఎన్టీఆర్ పెళ్లి రోజు కావడం గమనార్హం. 

NTR Hanuman Mala

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా చేయ‌నున్నారు. NTR 30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది. 'జ‌న‌తా గ్యారేజ్' త‌ర్వాత కొర‌టాల శివ‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా ఇది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!