తాళి కట్టు శుభవేళ : నయనతార (Nayanthara) మెడలో విఘ్నేశ్.. మూడు ముళ్లు వేస్తున్న ఫోటో వైరల్ !

Updated on Jun 09, 2022 04:24 PM IST
త‌న మెడ‌లో విఘ్నేష్ మూడు ముళ్లు వేసే ఫోటోను షేర్ చేసిన న‌య‌న‌తార‌ (Nayanathara)
త‌న మెడ‌లో విఘ్నేష్ మూడు ముళ్లు వేసే ఫోటోను షేర్ చేసిన న‌య‌న‌తార‌ (Nayanathara)

న‌య‌న‌తార (Nayanathara), విఘ్నేష్‌ల పెళ్లి వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. న‌య‌న‌తార త‌న పెళ్లి వేడుక ఫోటోల‌ను ఒక్కొక్కటిగా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

మొద‌ట తాళి క‌ట్టిన త‌ర్వాత విఘ్నేష్ త‌న నుదిటిపై ముద్దు పెట్టుకునే ఫోటోను షేర్ చేశారు. ఆ త‌ర్వాత కొద్ది నిమిషాల‌కు తాళి క‌ట్టే ఫోటోను షేర్ చేశారు. 

విఘ్నేష్ కూడా త‌న ట్విట్ట‌ర్‌లో పెళ్లి ఫోటోను షేర్ చేశారు. న‌య‌న‌తార‌ (Nayanathara)తో ప్రేమ బంధం. పెళ్లిగా మారిందంటూ పోస్ట్ చేశారు. 'ఇద్ద‌రం పెళ్లి బంధంతో ఒక‌ట‌య్యాం' అని త‌న అభిమానుల‌కు తెలిపారు.

ఏడేళ్ల ప్రేమ‌ను పెళ్లితో  నూరేళ్ల బంధంగా మార్చుకున్నామంటూ సంతోషం వ్య‌క్తం చేశారు. 

Read More: నయనతార నటనా ప్రతిభను చాటిన.. టాప్ 10 చిత్రాలు మీకోసం ప్రత్యేకం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!