ఖుషీ ఖుషీగా కేజీఎఫ్2 హీరో య‌శ్(Yash)

Updated on Apr 28, 2022 11:28 AM IST
YASH: కేజీఎఫ్ సినిమాల‌తో ఇండియ‌న్ మూవీ హిస్ట‌రీని మార్చేసిన స్టార్ య‌శ్. కేజీఎఫ్2 హిట్ త‌ర్వాత య‌శ్ ఫ్యామిలీతో టూర్ వెళ్లారు. య‌శ్ భార్య టూర్ ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేశారు. 

ఇండియ‌న్ స్టార్ య‌శ్ చాలా సంతోషంగా ఉన్నారు. కేజీఎఫ్2 సినిమాకు ప‌డిన కష్టానికి మంచి గుర్తింపు దొరికింది. సినిమా షూటింగ్ నుంచి రిలీజ్ అయ్యే వ‌ర‌కు య‌శ్ చాలా బిజీగా గ‌డిపారు. రిలీజ్ త‌ర్వాత సూప‌ర్ స‌క్సెస్ మీట్‌ల‌తో అభిమానులకు ఎన్నో విష‌యాలు చెప్పారు. 
 
రంగురంగుల అద్దాల‌తో ఒక‌రినొక‌రం చూసుకుంటున్నాం
Yash Wife
 
య‌శ్ త‌న భార్య రాధిక పండిట్‌తో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లారు. రాధిక పండిట్ త‌న సోష‌ల్ మీడియాలో ఈ విష‌యాన్ని తెలిపారు. వాళ్ల ఫోటోల‌ను షేర్ చేశారు. రంగురంగుల అద్దాల‌తో ఒక‌రినొక‌రం చూసుకుంటున్నాం అంటూ .. కూలింగ్ గ్లాసెస్‌తో  దిగిన ఫోటోల‌కు క్యాప్ష‌న్ పెట్టారు. య‌శ్ వైఫ్ షేర్ చేసిన ఫోటోలు చూసిన అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ప‌స్తుతం య‌శ్‌కు సంబంధించిన ఏ పిక్ చూసినా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.  కేజీఎఫ్2లో య‌శ్ న‌ట‌న నెవ‌ర్ బిఫోర్ అంటున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!