Kajal Aggarwal: కాజ‌ల్ అగ‌ర్వాల్ సినిమాకు గుడ్ బై చెప్పేసిన‌ట్టేనా

Updated on May 05, 2022 07:55 PM IST
Kajal Aggarwal: టాలీవుడ్ ఎంట్రీతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు కాజ‌ల్ అగ‌ర్వాల్. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమాల్లో న‌టిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ప్ర‌స్తుతం కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇక సినిమాల్లో న‌టించ‌ర‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

కాజ‌ల్ అగ‌ర్వాల్  హీరోయిన్‌గా క్యూట్ రోల్స్ చేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.  టాప్ హీరోల‌తో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ల‌క్ష్మీ క‌ళ్యాణం సినిమాతో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత తిరులేని న‌టిగా క్రేజ్ సంపాదించుకున్నారు. 

కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లి త‌ర్వాత కూడా యాక్టింగ్ చేశారు. ప్ర‌స్తుతం త‌ల్లి అయిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇక సినిమాలు చేయ‌ర‌నే టాక్ వినిపిస్తుంది. కాజ‌ల్ అఫిషియ‌ల్‌గా సినిమాల్లో న‌టించ‌న‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు. కొన్ని రోజుల త‌ర్వాత సెకండ్ ఇన్సింగ్స్ స్టాట్ చేస్తారంటూ అభిమానులు  గ‌ట్టిగా చెబుతున్నారు. కాజ‌ల్ ఇక న‌టిస్తారా లేదా అనే విష‌యంపై క్లారిటీ రావాల్సి ఉంది. 

ఆచార్య సినిమా కోసం కాజ‌ల్ అగ‌ర్వాల్ కొన్ని రోజులు షూటింగ్‌కు హాజ‌ర‌య్యారు.  అయితే చిరంజీవికి జోడి అవ‌స‌రం లేక‌పోవ‌డంతో కాజ‌ల్‌ను సినిమా నుంచి తీసేశారు. కానీ అనుకున్న రెమ్యుష‌రేష‌న్ మాత్రం ఇచ్చేసార‌ని టాక్. కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం త‌న బాబును చూసుకుంటున్నారు. ఇక‌ సినిమా ఎంట్రీకి కొద్ది రోజులు టైం అయితే ప‌డుతుంది.  అప్పుడు యాక్టింగ్ చేస్తారో లేదో తెలుస్తుంది.  కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ కూడా పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేశారు.
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!