Superstar Krishna: 50 ఏళ్ల‌ క్రితమే పాన్ ఇండియా సినిమా చేసిన సూప‌ర్ స్టార్ కృష్ణ‌

Updated on May 12, 2022 12:08 AM IST
Superstar Krishna: ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ న‌డుస్తుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డులు సృష్టించేలా డైరెక్ట‌ర్లు పాన్ ఇండియా లెవ‌ల్‌లో సినిమాలు తీస్తున్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ 50 ఏళ్ల క్రిత‌మే పాన్ ఇండియా సినిమా చేశారు.

సూప‌ర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) హీరోగా ఎన్నో బ్లాక్ బాస్ట‌ర్ సినిమాల్లో న‌టించారు. ఆ త‌రంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. స్పెష‌ల్ యాక్టింగ్‌తో అభిమానులను సంపాదించుకున్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ‌ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా మంచి సినిమాలు తీశారు. 

కృష్ణ (Superstar Krishna) ఓ ఇంగ్లీష్ మూవీ చూశార‌ట‌. ఆ ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీలో డ‌బ్ చేశారు. ఇంగ్లీష్ సినిమాను తెలుగులో చేయాల‌ని కృష్ణ అనుకున్నార‌ట‌. కృష్ణ తన సొంత బ్యానర్ లో  మోసగాళ్లకు మోసగాడు పేరుతో ఇంగ్లీష్ మూవీని తెలుగులో తెరకెక్కించారు. ఆ సినిమా 1971 ఆగస్టు 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యింది. మోస‌గాళ్ల‌కు మోస‌గాళ్లు సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిది. 50 ఏళ్ల క్రిత‌మే మోస‌గాళ్ల‌కు మోస‌గాడు సినిమాతో సూప‌ర్ స్టార్ కృష్ణ పాన్ ఇండియా హీరోగా మారార‌ట‌. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!