టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) రెడీ!

Updated on Apr 28, 2022 05:17 PM IST
కేజీఎఫ్2 హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty)మొద‌టి సినిమాతోనే పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకున్నారు. శ్రీనిధి శెట్టి తెలుగు నేర్చుకున్నార‌ట‌. తెలుగు సినిమాల్లో ఎంట‌ర్ అవ‌డానికి శ్రీనిధి శెట్టి ప్రిపేర్ అవుతున్నారా...

హీరో య‌శ్‌కు జోడీగా కేజీఎఫ్2లో న‌టించిన శ్రీనిధి శెట్టి క్రేజ్ పెరిగిపోయింది. పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ కూడా శ్రీనిధిని విష్ చేసేరంటే... త‌న రేంజ్ ఏంటో ఊహించ‌వచ్చు. శ్రీనిధి శెట్టి నెక్ట్ ప్రాజెక్టులు ఏంట‌నేది ఇప్పుడు సినీ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే న‌డుస్తుంది. 
క‌న్న‌డ బ్యూటీ శ్రీనిధి శెట్టి న‌టించిన కేజీఎఫ్2 సినిమా పాన్ ఇండియా సినిమాగా మారిపోయింది. మోడ‌ల్‌గా కేరీర్ స్టాట్ చేసి.. శ్రీనిధి శెట్టి ఇప్పుడు టాప్ హీరోయిన్ అయ్యారు. 

 Srinidhi Shetty

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కేజీఎఫ్2 సినిమా చూశార‌ట‌. అందులో న‌టించిన శ్రీనిధి శెట్టిన ప్ర‌త్యేకంగా అభినందించార‌ట‌. కేజీఎఫ్2 సినిమాలో శ్రీనిధి శెట్టి త‌న న‌ట‌న‌తో క్యారెక్ట‌ర్‌లో జీవించిద‌న్నారు. అద్భుతంగా చేసింది డూడ్ అంటూ మెచ్చుకున్నారు ప్ర‌భాస్. 
 
డార్లింగ్ ప్ర‌భాస్ నుంచి విషెస్ వ‌స్తే ఎవ‌రైనా ఏం చేస్తారు. ఎగిరి గంతేస్తారు. శ్రీనిధి శెట్టి కూడా చాలా సంతోషిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. త‌న న‌ట‌నను మెచ్చుకున్న ప్ర‌భాస్‌కు థ్యాంక్స్ చెప్పారు.  కేజీఎఫ్ తర్వాత శ్రీనిధికి సినిమా ఆఫర్లు జోరు అందుకున్నాయి. త‌మిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న ‘కోబ్రా’ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!