Disha Patani: దిశా పటానీకి ప్ర‌భాస్ ఇంటి భోజ‌నం

Updated on May 11, 2022 09:52 AM IST
Disha Patani: ప్ర‌భాస్‌తో యాక్ట్ చేయ‌డం ఓ ల‌క్ అనుకుంటారు హీరోయిన్లు. అలాంటిది హీరోయిన్ దిశా ప‌టానీకి ప్ర‌భాస్ ఇంటి నుంచి భోజ‌నం వ‌చ్చింద‌ట‌. ఇక దిశా ఆనందానికి హ‌ద్దులు లేవు.

Disha Patani

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాలో దిశ ప‌టానీ (Disha Patani) న‌టిస్తున్నారు. దిశా ప‌టానీ హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రాజెక్ట్ కే షూటింగ్‌కి వ‌చ్చారు. దిశ‌కు ప్ర‌భాస్ ఇంటి నుంచి లంచ్ పంపార‌ట‌. ఆ విష‌యాన్ని దిశ త‌న సోష‌ల్ మీడియాలో తెలిపారు. 

హీరోయిన్లంటే జీరో సైజ్ అంటూ డైటింగులు చేస్తారు. దిశా ప‌టానీ (Disha Patani) కూడా అదే బాట‌లో కొన‌సాగుతున్నారు. ఇక ప్ర‌భాస్ ఇంటి భోజ‌నం తిన్న దిశ ప‌టానీ "థాంక్యూ ప్రభాస్... మమ్మల్ని చెడగొట్టేశావ్" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్ర‌భాస్ ఇంటి భోజ‌నం చాలా బాగుంద‌ని.. ఇలాంటి లంచ్ రోజూ తింటే.. స్లిమ్ లుక్ పోతుంద‌నే భ‌యంతో చెడ‌గొడుతున్నావ్ ప్ర‌భాస్ అంటూ స‌ర‌దాగా కామెంట్ చేశారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!