25 సౌత్ సినిమాలు(South Movies) బాలీవుడ్‌లో రీమేకా!

Updated on Apr 28, 2022 05:20 PM IST
సౌత్ సినిమాల‌(South Movies)పై బాలీవుడ్ ఫుల్ ఫోక‌స్ చేసింది. ద‌క్షిణాది సినిమాలు రీమేక్ చేసి హిట్ కొట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ్, మ‌ల‌యాళం క‌లిపి మొత్తం 25 సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఆ సినిమాల వివ‌రాలు తెలుసుకుందాం..

South Indian Movies

తెలుగు సినిమాలు
ఆలా వైకుంఠపురములో
హిట్
నాంది
చత్రపతి
F2

కన్నడ సినిమాలు
U టర్న్

South Indian Movies

తమిళం సినిమాలు
సూరరై పొట్రు
విక్రమ్ వేద
అన్నియన్
కైతి
మాస్టర్
కోమలి
మానగరం
రాత్ససన్
ధృవంగళ్ పతినారు
తాడం
అరువి
కోలమావు కోకిల

South Indian Movies

మలయాళం సినిమాలు
డ్రైవింగ్ లైసెన్స్
ది గ్రేట్ ఇండియన్ కిచెన్
హెలెన్
దృశ్యం 2
ఫోరెన్సిక్
అయ్యప్పనుమ్ కోషియుమ్
హృదయం
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!