ఎంద‌రికో ఆచార్య(Acharya) మీరు!

Updated on Apr 29, 2022 10:29 AM IST
మోగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య‌(Acharya) సినిమా ట్రెండ్‌గా మారింది. ఆ సినిమాలోన‌టించిన స‌త్య‌దేవ్ ఓ ట్వీట్ చేశారు. స‌త్య‌దేవ్ ట్వీట్‌కు చిరు రిప్లే ఇచ్చారు. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ట్వీట్ ఆస‌క్తిగా మారాయి.

న‌ట‌న జీవితంలో త‌న లాంటి వాళ్ల‌కు ఎంద‌రికో చిరంజీవి ఆచార్య(Acharya) అంటూ స‌త్య‌దేవ్ ట్వీట్ చేశారు. చిరు త‌న అభిమాన‌న‌ని.. ఎప్ప‌టికీ గుండెల్లో ఉండిపోతార‌న్నారు. అస‌లు చిరంజీవిని చూసే తాను న‌టుడు అయ్యాన‌ని స‌త్య‌దేవ్ చెప్పారు. ఆచార్య సినిమాలో కొన్ని నిమిషాలైనా చిరంజీవితో క‌నిపించే అదృష్టం క‌లిగింద‌న్నారు. చిరంజీవి క‌ష్టం, క్ర‌మ‌శిక్ష‌ణ ద‌గ్గ‌ర నుంచి నేర్చుకునే అవ‌కాశం ద‌క్కిందంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్ షేర్ చేశారు స‌త్య‌దేవ్. చిరు స‌త్య‌దేవ్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. 

Acharya

డియ‌ర్ స‌త్య‌దేవ్ థాంక్యూ అంటూ చిరంజీవి కూడా రిప్లై ఇచ్చారు. స‌త్య‌దేవ్ లాంటి న‌టుడు త‌న‌ అభిమాని కావ‌డం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆచార్య సినిమాలో త‌క్కువ టైం ఉన్నా కూడా ఆ పాత్ర‌లో స‌త్య‌దేవ్ క‌నిపించ‌డం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.  గాఢ్‌ఫాద‌ర్ సినిమాలో పూర్తి స్థాయి పాత్ర‌లో అభిమాని స‌త్య‌దేవ్ న‌టించ‌డం గ‌ర్వ‌కార‌ణం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 

ఆచార్య(Acharya) సినిమాపై సోష‌ల్‌మీడియాలో ట్విట‌ర్ ట్రెండ్ న‌డుస్తుంది. రిలీజ్‌కు ముందు నుంచే ప్ర‌మోష‌న్స్ హై రేంజ్‌లో చేసింది ఆచార్య యూనిట్. ప్ర‌స్తుతం ఆచార్య సినిమా మోగా ఫాన్స్ అంచ‌నాల‌ను చేరుకునేలా కొర‌టాల శివ డైరెక్ట్ చేయ‌లేద‌నే టాక్ న‌డుస్తుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!