Prabhas: ప్ర‌భాస్ పేరు పెట్టుకున్న రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్!

Updated on May 01, 2022 06:56 PM IST
Prabhas: రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ ప్ర‌భాస్ పేరు ఎలా పెట్టుకుంద‌ని అనుకుంటున్నారా?. నిజంగానే పులికి ప్ర‌భాస్ అనే పేరు ఫిక్స్ చేశారు. 

బాహుబ‌లి సినిమా త‌ర్వాత రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పాన్ ఇండియ హీరోగా మారారు. పెద్ద సంఖ్య‌లో అభిమానుల‌ను ప్ర‌భాస్ పొందారు. ప్ర‌భాస్ స్టార్ రేంజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. పాన్ వ‌రల్డ్  స్టార్ అయ్యేందుకు ప్ర‌భాస్ యాక్టింగ్ డోస్ పెంచారు. ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. పులికి ప్ర‌భాస్ పేరు పెట్టార‌ని సోష‌ల్ మీడియాలో ఓ పిక్ వైర‌ల్ అవుతుంది. 

హైదరాబాద్‌లోని నెహ్రూ జువాలాజికల్ పార్కులో ఓ రాయల్ బెంగాల్ టైగ‌ర్‌కు ప్ర‌భాస్ అని పేరు పెట్టారు. ప్ర‌భాస్ అనే పేరుతో బోర్డు కూడా పెట్టారు. ప్రభాస్‌పై ఉన్న అభిమానంతో అక్కడి అధికారులు ఆయన పేరు పెట్టారు.  ఈ ఫొటోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైరల్ న్యూస్‌గా మారింది. త‌మ హీరో పేరును పులికి పెట్టారంటూ ప్ర‌భాస్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!