ప్ర‌భాస్(Prabhas ) సినిమాకు పోటీప‌డుతున్న హీరోయిన్లు

Updated on May 14, 2022 05:02 PM IST
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్(Prabhas )  జోడిగా ఏ హీరోయిన్లు న‌టించ‌నున్నారు?. ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి తీస్తున్న స్పిరిట్ సినిమాకు ఇద్ద‌రు హీరోయిన్లు పోటీ ప‌డుతున్నారు. ఫైన‌ల్‌గా ఏ హీరోయిన్‌ను ప్ర‌భాస్ సినిమాలో ఫిక్స్ చేస్తారో?.

తెలుగు, త‌మిళ సినిమాల్లో ర‌ష్మిక క్రేజీ హీరోయిన్. పుష్ఫ సినిమాతో హిందీ ఆడియన్స్‌కు ర‌ష్మిక ద‌గ్గ‌ర‌య్యారు. ర‌ష్మిక పుష్ప‌2 సినిమాలో కూడా యాక్ట్ చేసే అవ‌కాశం ఉంది.  త‌మిళ్‌లో కార్తికి  జోడిగా ఎంట్రీ ఇచ్చారు ర‌ష్మిక‌. ఇప్పుడు టాప్ హీరోల‌తో న‌టిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. 

దిల్ రాజ్ నిర్మిస్తున్న సినిమాలో ర‌ష్మిక ఓ ల‌క్కీ చాన్స్ కొట్టేశారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌కు జోడిగా ర‌ష్మిక‌ను సెలెక్ట్ చేశారు. విజ‌య్ 66వ సినిమా తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో రిలీజ్ కానుంది.  మ‌రో పాన్ ఇండియా మూవీ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని టాక్. అదీ ప్ర‌భాస్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టించ‌బోతున్నార‌ని అంటున్నారు.సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ మూవీ త‌ర్వ‌లో తెర‌కెక్కిస్తున్నారు. 

హీరోయిన్ కియారా అద్వానీ కూడా ప్ర‌భాస్ (Prabhas )  సినిమాలో న‌టిస్తుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు, టాలీవుడ్‌లో బిగ్ స్టార్స్‌ పక్కన ఛాన్సులతో బిజీగా ఉంది కియారా. రామ్ చ‌ర‌ణ్ సినిమాలో కూడా కియారా న‌టించ‌నుంది. 

సందీప్ రెడ్డి డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్(Prabhas )  న‌టిస్తున్న స్పిరిట్ మూవీలో హీరోయిన్లుగా కియారా, ర‌ష్మిక‌ల‌ను సంప్ర‌దించార‌ని స‌మాచారం. ఇద్దరు హీరోయిన్లా... లేక ఒక్క‌రా తెలియాల్సి ఉంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!