Project K: ప్రాజెక్ట్ Kలో ప్ర‌భాస్‌కు జోడీగా దిశా ప‌టానీ!

Updated on May 08, 2022 10:20 AM IST
Project K: పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్‌కు జోడీగా దిశా ప‌టానీ న‌టించ‌నున్నారు. ప్రాజెక్ట్ K సినిమా కోసం దిశా ప‌టానీని సెలెక్ట్ చేశారట‌. షూటింగ్‌ల కోసం దిశా హైద‌రాబాద్ రావ‌డం ప్ర‌భాస్‌తో న‌టించేందుకేన‌ని టాక్.
Project K: పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్‌కు జోడీగా దిశా ప‌టానీ న‌టించ‌నున్నారు. ప్రాజెక్ట్ K సినిమా కోసం దిశా ప‌టానీని సెలెక్ట్ చేశారట‌. షూటింగ్‌ల కోసం దిశా హైద‌రాబాద్ రావ‌డం ప్ర‌భాస్‌తో న‌టించేందుకేన‌ని టాక్.

ప్రాజెక్ట్ Kలో ప్ర‌భాస్‌కు జోడీగా దిశా ప‌టానీ!

Project K: పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్‌కు జోడీగా దిశా ప‌టానీ న‌టించ‌నున్నారు. ప్రాజెక్ట్ K సినిమా కోసం దిశా ప‌టానీని సెలెక్ట్ చేశారట‌. షూటింగ్‌ల కోసం దిశా హైద‌రాబాద్ రావ‌డం ప్ర‌భాస్‌తో న‌టించేందుకేన‌ని టాక్. ప్రాజెక్ట్ K నుంచి దిశాకు పంపిన‌ స్పెష‌ల్ గిఫ్ట్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. 

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది దిశా ప‌టానీ. లోఫ‌ర్‌లో వ‌రుణ్ తేజ్‌కు జోడిగా దిశా ప‌టానీ న‌టించారు. ఆ తర్వాత ఈ భామ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. త‌క్కువ టైంలో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. 

రాధేశ్యామ్ గ్యాప్ తర్వాత ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొటున్నారు ప్రభాస్. వ‌రుస షూటింగ్స్‌లో చాలా బిజీగా ఉన్నారు.ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్స్ బిగ్ బి అమితాబ్ తో పాటు దీపికా పదుకోనే న‌టిస్తున్నారు. ఇక దిశా పటానీ కూడా ఈ సినిమాలో న‌టిస్తుంది. దిశా ఎలాంటి పాత్ర‌లో తెర‌పైన క‌నిపిస్తుంద‌నే క్యూరియాసిటీ పెరిగింది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!