మంచు విష్ణు (Manchu Vishnu) ట్వీట్ ఆ సినిమాపైనేనా?

Updated on Apr 30, 2022 11:10 AM IST
Manchu Vishnu: మా అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మంచు విష్ణు చేసిన ట్వీట్ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. బ‌డా స్టార్‌కు మంచు విష్ణు సెటైర్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మంచు విష్ణు ట్వీట్ అస‌లు క‌థ ఏంటి? 

మంచు విష్ణు మా అసోసియేష‌న్ అధ్య‌క్ష ఎన్నిక‌ల నుంచి స్పీడు పెంచారు. ఎన్నిక‌ల్లో చిరంజీవి స‌పోర్ట్ చేసిన ప్లానెల్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు. పోటీ ఇవ్వ‌డమే కాదు చిరంజీవి రిక‌మండ్ చేసిన ప్ర‌కాశ్ రాజుల‌పై ఎల‌క్ష‌న్‌లో గెలిచారు. మా  అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు మంచు విష్ణు(Manchu Vishnu).

మంచు విష్ణు సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై పెద్ద చ‌ర్చే న‌డుస్తుంది. 'డాన్స్ రిహార్సల్స్ మొదలయ్యాయి. అందుకే నా ఒళ్ళంతా నొప్పులు అనిపిస్తున్నాయి' అంటూ విష్ణు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చిరంజీవి ఆచార్య సినిమాపైనే అంటూ నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. 

ఆచార్య సినిమా హిట్ టాక్ తెచ్చుకోవ‌డంలో ఫెయిల్ అయింది. రేటింగ్ కూడా త‌క్కువే ఇస్తున్నారు. మంచు విష్ణు ట్వీట్ చిరంజీవి సినిమా ఆచార్య‌పైనే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఉద‌యం ఐదు గంట‌ల‌కే ఈ పోస్ట్ పెట్టారు. త‌న డాన్స్ రిహార్స‌ల్స్ మొద‌ల‌య్యాయ‌ని మంచు ట్వీట్ చేశార‌ని...  ఆ ట్వీట్ వేరే వారిక‌నుకోవ‌డం స‌రికాద‌ని విష్ణు అభిమానులు అంటున్నారు.  

మంచు మోష‌న్‌బాబు, చిరంజీవిల మ‌ధ్య కోల్డ్ వార్ ఎప్ప‌టినుంచో ఉండ‌ని నెటిజ‌న్లు అంటున్నారు. పైకి త‌మ మ‌ధ్య గొడ‌వ‌లే లేవ‌ని చెబుతున్నా...  నిజానికి ఇద్ద‌రి మ‌ధ్య వార్ ఉంద‌ని చెబుతున్నారు. ఆచార్య యూఎస్ ప్రీమియ‌ర్ షో త‌ర్వాత మంచు విష్ణు కావాల‌నే ట్వీట్ చేశార‌ని డిసైడ్ చేసేస్తున్నారు. 

మంచు విష్ణు(Manchu Vishnu)కి పొలిటిక‌ల్ థింకింగ్ ఎక్కువ‌ని నెటిజ‌న్లు అంటున్నారు. చిరంజీవిని టార్గెట్ చేసి ట్రోల్ చేయ‌డానికి అలా ట్వీట్ చేశార‌డ‌ని కామెంట్లు పెడుతున్నారు. కోల్డ్ వార్ ఉంటే... ఎప్ప‌టికైనా రియ‌ల్ వార్ అవుతుంద‌ని డిసైడ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు గాలి నాగేశ్వర రావు అనే చిత్రంలో నటిస్తున్నాడు. గాలి నాగేశ్వరరావు సినిమాలో విష్ణుతో శృంగార తార సన్నీలియోన్, హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!