అభిమానుల‌ను స‌ప్రైజ్ చేసిన మ‌హేష్ బాబు(Mahesh Babu)

Updated on May 12, 2022 03:19 PM IST
Mahesh Babu: ది పికాక్ మ్యాగజైన్ క‌వ‌ర్ పేజ్‌పై ఫోటో షూట్ వీడియోను మ‌హేష్ బాబు షేర్ చేశారు. ది పికాక్ మ్యాగ‌జైన్ టీం చేసిన షూటింగ్ వీడియో ట్విట్ల‌ర్‌లో పోస్ట్ చేశారు.
Mahesh Babu: ది పికాక్ మ్యాగజైన్ క‌వ‌ర్ పేజ్‌పై ఫోటో షూట్ వీడియోను మ‌హేష్ బాబు షేర్ చేశారు. ది పికాక్ మ్యాగ‌జైన్ టీం చేసిన షూటింగ్ వీడియో ట్విట్ల‌ర్‌లో పోస్ట్ చేశారు.

Mahesh Babu: ది పికాక్ మ్యాగజైన్ క‌వ‌ర్ పేజ్‌పై ఫోటో షూట్ వీడియోను మ‌హేష్ బాబు షేర్ చేశారు. ది పికాక్ మ్యాగ‌జైన్ టీం చేసిన షూటింగ్ వీడియో ట్విట్ల‌ర్‌లో పోస్ట్ చేశారు. స‌ర్కారు వారి పాట సినిమా రిలీజ్ డే రోజు అభిమానుల‌ను వీడియోతో మ‌హేష్ స‌ప్రైజ్ చేశారు. 

ది పికాక్ మ్యాగ‌జైన్ మే-జూన్ 2022కు సంబంధించిన ఎడిష‌న్‌లో మ‌హేష్ బాబు ఫోటోను ప్ర‌చురించింది. ఆ మ్యాగ‌జైన్ కోసం ఫోటో షూట్ చేయ‌డం చాలా ఆనందం క‌లిగించింద‌ని మ‌హేష్ అన్నారు. 

సినిమా సెల‌బ్రేటీల ఫోటోల‌ను, వార్త‌ల‌ను ది పికాక్ మ్యాగ‌జైన్ త‌న‌దైన స్టైల్లో రీడ‌ర్స్‌కు అందిస్తుంది. అంత‌కు ముందు స‌మంత ఫోటోల‌ను క‌వ‌ర్ పేజ్‌పై ప్ర‌చురించిన ఈ మ్యాగ‌జైన్.. ఈ సారి మ‌హేష్ బాబు ఫోటోలను ప్రింట్ చేసింది. 

ది పికాక్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీని మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.  ఈ మ్యాగజైన్‌ కోసం జరిగిన ఫొటోషూట్‌ మొత్తం చాలా సరదాగా, ఉల్లాసంగా జరిగిందన్నారు. షూట్‌ కోసం కష్టపడ్డ ద పీకాక్‌ మ్యాగజైన్‌ జర్నలిస్టులు ఫాల్గుణి, షేన్‌లకు మహేశ్‌ స్పెషల్‌గా థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు. 

మ‌హేష్ బాబు(Mahesh Babu)  స‌ర్కారు వారి పాట సినిమాతో పాటు ది పికాక్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజ్ కూడా ప్యాన్స్‌ను మెప్పిస్తుంది. ఇక మ్యాగ‌జైన్ ఫోటో షూట్ వీడియోలో మ‌హేష్ ఇంకా అందంగా క‌నిపిస్తున్నారంటూ మ‌హేష్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!