కొర‌టాల శివ(Koratala Siva) డ్రీమ్ మూవీ..

Updated on Apr 28, 2022 12:37 PM IST
ఆచార్య సినిమా ద‌ర్శ‌కుడు కొర‌టాల(Koratala Siva) శివకు ఓ డ్రీమ్ ప్రాజెక్టు ఉంద‌ట‌. స్వామి వివేకానంద సినిమాను తీయ‌ల‌ని శివ అనుకుంటున్నారు. గాంధీ మూవీ ఇంగ్లీష్ సినిమాలా తీయాల‌ని శివ ప్లాన్ చేస్తున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సినిమా ఆచార్య దర్శ‌కుడు కొర‌టాల శివ(Koratala Siva) ప్ర‌మోషన్స్‌లో బిజీగా ఉన్నారు. కొన్ని గంటల్లో ఆచార్య రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఆచార్య రిలీజ్ త‌ర్వాత ప‌లు భాష‌ల్లో కూడా డ‌బ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. 

ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తీసే సినిమా కథ‌ల‌పై ముందుగానే ఆలోచ‌న చేస్తారు. పాత్ర‌లు ఎలా ఉండాలో ప్లాన్ చేస్తారు. కొర‌టాల శివ‌కు స్వామి వివేకానందపై సినిమా చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇంగ్లీష్‌లోవ‌చ్చిన గాంధీ సినిమాలా వివేకానంద జీవితం తెర‌కెక్కిస్తార‌ట‌. వివేకానంద ఆశ‌యాలు, బోధ‌న‌లతో  హాలీవుడ్ స్థాయిలో మూవీ చేయాల‌ని ఉంద‌ని కొర‌టాల శివ‌(Koratala Siva) చెప్పారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!