కొమురం భీముడుగా ర‌గులుతున్న ఎన్టీఆర్(NTR)

Updated on May 06, 2022 05:33 PM IST
ఆర్.ఆర్.ఆర్. సినిమాలో ఎన్టీఆర్ (NTR) కొమురం భీముడో పాట రిలీజ్ అయింది. ఈ పాట‌ రిలీజ్ అయిన కొన్ని గంట‌ల్లో లక్ష‌ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. సినిమా రిలీజ్ త‌ర్వాత కూడా ప్ర‌మోష‌న్ చేయ‌గ‌ల స‌త్తా రాజ‌మౌళికే ఉంది.

ఎన్టీఆర్(NTR) క‌ళ్ల‌తో న‌టించార‌ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. సుద్దాల అశోక తేజ రాసిని పాట‌కు ఎన్టీఆర్ ప్రాణం పోసార‌ని అంటున్నారు. ఎన్టీఆర్ న‌ట‌న‌కు జాతీయ అవార్డు వ‌స్తుంద‌ని అభిమానులు సంతోష‌ప‌డుతున్నారు. 

కొమురం భీముడో.. పాట‌ చూసిన వాళ్ల రియాక్ష‌న్‌ ..

గోండు జాతిలో సహజంగా ఉండే అమాయకత్వం, తెల్లవారికి తలొగ్గకూడదనే పట్టుదల, తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే ఆకాంక్ష, స్నేహితుడిపై ప్రేమ, అదే స్నేహితుడు చేసిన మోసానికి పడే ఆవేదనను ఎన్టీఆర్ అద్భుతంగా తెరపై చూపించాడు. ఈ చిత్రంతో కచ్చితంగా తారక్‌కు నేషనల్ అవార్డు వస్తుందని అంటున్నారు. మీరేమంటారు? .
KomuramBheemudo
 
ఆర్.ఆర్.ఆర్. సినిమా  రిలీజ్ త‌ర్వాత ఆ సినిమాలోని పాట‌ల‌ను స‌రికొత్త‌గా రిలీజ్ చేస్తున్నారు.  ఆర్.ఆర్ఆర్. నుంచి దోస్తీ, నాటు నాటు, కొమ్మ ఉయ్యాల పాట‌లు రిలీజ్ చేశారు. ఎత్త‌ర జెండా పాట‌లో రాజ‌మౌళి డాన్సుతో త‌న‌లోని దేశ‌భ‌క్తి  చూపించారు. రౌద్రం ర‌ణం రుధిరం సినిమాలో కొమురం భీముడో పాటకు ఆడియ‌న్స్  జై కొట్టారు. ఇప్పుడు ఆ పాట‌ను స‌రికొత్త‌గా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ (NTR) న‌టించిన‌ ఒర్జిన‌ల్ సాంగ్ కొమ‌రం భీముడో పాట యూట్యూబ్‌లో దూసుకెళుతుంది. 

 KomuramBheemudo

ఆర్.ఆర్.ఆర్. ప్ర‌పంచ వ్యాప్తంగా వేయి కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టింది.  భార‌త‌దేశంలో ఓ గొప్ప సినిమాగా రికార్డు సాధించింది. సినిమాల రాజ‌సం ఏంటో చూసిస్తున్న రాజ‌మౌళిఇంకా ఎలాంటి ప్రాజెక్టులతో  ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తారో.. ఎన్నెన్ని రికార్డులు సాధిస్తారో...

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!