మూడు సినిమాల‌ను వ‌ణికిస్తున్న డాక్ట‌ర్(Doctor Strange)

Updated on May 03, 2022 07:11 PM IST
Doctor Strange: మూడు కొత్త సినిమాలు శుక్ర‌వారం రిలీజ్ కానున్నాయి. ఆ సినిమాల‌ను డాక్ట‌ర్ వ‌ణికిస్తున్నాడ‌ట‌. డాక్ట‌ర్ ఎవ‌రు.. ఎందుకు కొత్త సినిమాల‌ను భ‌య‌పెడుతున్నాడు. 

Vishwk Sen

మే మొద‌టి వారంలో రాబోయే సినిమాల‌పైనే అంద‌రి దృష్టి ఉంది. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం, శ్రీవిష్ణు భళా తందనాన, సుమ జయమ్మ పంచాయితీ సినిమాలు మే 6న రిలీజ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలు ప్ర‌మోష‌న్ల రేంజ్ పెంచింది. పోటీ ప‌డుతూ మ‌రీ ప్ర‌మోష‌న్లను చేసింది.

Suma

డాక్ట‌ర్ స్ట్రేంజ్ (Doctor Strange) సినిమా కూడా మే 6 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. హాలీవుడ్ యాక్ట‌న్ మూవీస్‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. ఇండియాలోనే హాలీవుడ్ యాక్ష‌న్ మూవీల‌కు అభిమానులు ఎక్కువ‌గా ఉన్నారు. స‌మ్మ‌ర్‌లో పిల్ల‌లు కూడా ఎంతో ఇష్ట‌ప‌డి చూస్తారు. డాక్ట‌ర్ స్ట్రేంజ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. మెట్రో సిటీల‌ల్లో ఎక్కువ టికెట్లు అమ్ముడ‌వుతున్నాయ‌ట‌. 

Bhala Thandanana

తెలుగులో మూడు సినిమాలు కూడా త‌మ స‌త్తా చాటేందుకు రెడీ అయ్యాయి. డాక్ట‌ర్ స్ట్రేంజ్(Doctor Strange) సినిమా త‌మ సినిమాల‌పై ఎలాంటి న‌ష్టం చూపిస్తుందోన‌ని భ‌య‌ప‌డుతున్నార‌ట‌. క‌థ బాగుంటే, పాజిటీవ్ టాక్ ఉంటే ఆడియ‌న్స్ ఇట్టే థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టేస్తారు.. భ‌య‌ప‌డాల్సిన అవ‌ర‌స‌రం లేద‌ని సినీ ప్ర‌ముఖులు చ‌ర్చించుకుంటున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!