సుమంత్(Sumanth) కొత్త సినిమా : ‘అహం రీబూట్’ ఫ‌స్ట్ లుక్‌ విడుదల

Updated on Apr 26, 2022 03:30 PM IST
హీరో సుమంత్(Sumanth) న‌టిస్తున్న‘అహం రీబూట్’ చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. సినిమా పోస్ట‌ర్‌లో సుమంత్ కొత్త లుక్‌లో క‌నిపించారు. సుమంత్ ఎవ‌రికి హెల్ప్ చేస్తాడ‌నే స‌స్పెన్ ఈ సినిమాలో క‌నిపిస్తుంది.  

సుమంత్ కొత్త సినిమా ‘అహం రీబూట్’(Aham Reboot). ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సుమంత్ ఫేస్‌లో ఆఫ్ పార్ట్ హెల్ప్ అనే అక్ష‌రాలు క‌నిపిస్తున్నాయి. కంపూట్య‌ర్ కోడిండ్‌కు చెందిన అక్ష‌రాలు క‌నిపించ‌డంతో సుమంత్(Sumanth) ఈ సినిమాలో ఏం చేయ‌బోతున్నాడ‌నే క్యూరియాసిటీ అంద‌రిలోనూ పెరిగిపోయింది. రైటర్ విజయంద్ర ప్ర‌సాద్ ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంఛ్ చేశారు.

Aham Reboot

‘అహం రీబూట్’ చిత్రానికి ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వ‌హిస్తున్నారు. వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న సుమంత్ ఆర్జేగా  న‌టిస్తున్నార‌ని చిత్ర యూనిట్ తెలిపింది. సుమంత్ (Sumanth) హెల్స్ చేసి ఎవ‌రిని సేవ్ చేయ‌బోతున్నాడ‌నేది ఈ చిత్ర క‌థ‌గా తెలుస్తుంది.

అహం అంటే పొగ‌రు అనే అర్ధం కాద‌ని.. అహం అంటే నేను అనే భావ‌న వ‌చ్చేలా సినిమా చేశామ‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ సాగర్ అన్నారు. ‘అహం రీబూట్’ సినిమాకు శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు. వరుణ్ అంకర్ల సినిమాటోగ్రాఫర్. జూన్ మొద‌టి వారంలో రిలీజ్ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్షన్‌లో ఉంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!