AishwaryaRaiBachchan: సౌత్ మూవీ కోసం ఐశ్వ‌ర్య‌రాయ్ వెయిటింగ్!

Updated on May 01, 2022 06:05 PM IST
AishwaryaRaiBachchan: సౌత్ సినిమాల స‌త్తా ఇండియాలో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ స్టార్లు సౌత్ సినిమాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్య‌రాయ్ బ‌చ్చన్ కూడా మ‌రోసారి ద‌క్షిణాది సినిమాల్లో క‌నిపించ‌డానికి ఓకే చెప్పార‌ట‌.

బాలీవుడ్‌లో సౌత్ సినిమాల హ‌వా న‌డుస్తుంది. సౌత్ సినిమాలు చేయ‌డానికి బాలీవుడ్ న‌టులు తెగ ఆస‌క్తి చూపిస్తున్నార‌ట‌. మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ కూడా పాన్ ఇండియా సినిమాల్లో న‌టించిందేకు సై అంటున్నారు. 

AishwaryaRaiBachchan

ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ రోబో సినిమాతో సౌత్‌లో మ‌రింత గుర్తింపు తెచ్చుకున్నారు. మ‌రోసారి ద‌క్షిణాది సినిమాల్లో యాక్ట్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. తమిళ సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైన ఐశ్వర్యరాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా సౌత్ ఇండస్ట్రీతోనే ప్రారంభించాల‌ని అనుకుంటున్నారు. ర‌జ‌నీకాంత్ రోబోకు మించి హిట్  సినిమా చేయాల‌ని  ప్లాన్ చేస్తున్నార‌ట‌

AishwaryaRaiBachchan

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్  నెల్స‌న్ దిలీఫ్ కుమార్ డైరెక్ష‌న్‌లో కొత్త సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు హీరోయిన్‌గా ర‌జనీకాంత్ జోడిగా ఐశ్వ‌ర్య‌రాయ్ సెట్ అవుతుంద‌ని భావించారు. రోబోలో రజ‌నీకాంత్, ఐశ్వ‌ర్య‌రాయ్ జోడి హిట్ అయింది. అదే హిట్ కాంబినేష‌న్ రీపిటీ చేయాల‌ని అనుకుంటున్నారు. ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్(AishwaryaRaiBachchan) మ‌రోసారి ర‌జ‌నీకాంత్‌తో జోడి క‌ట్ట‌నున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!