Kajal Aggarwal: కాజ‌ల్ అగ‌ర్వాల్ డెలీవ‌రీ త‌ర్వాత షేర్ చేసిన ఫ‌స్ట్ పిక్

Updated on May 07, 2022 03:28 PM IST
టాలీవుడ్ ఎంట్రీతో టాప్ హీరోయిన్‌గా మారారు కాజ‌ల్ అగ‌ర్వాల్ (Kajal Aggarwal). ప్ర‌స్తుతం కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌ద‌ర్‌హుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. డెలివ‌రీ త‌ర్వాత కాజ‌ల్ త‌న ఇన్ స్టాలో ఓ పిక్ షేర్ చేశారు.
టాలీవుడ్ ఎంట్రీతో టాప్ హీరోయిన్‌గా మారారు కాజ‌ల్ అగ‌ర్వాల్ (Kajal Aggarwal). ప్ర‌స్తుతం కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌ద‌ర్‌హుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. డెలివ‌రీ త‌ర్వాత కాజ‌ల్ త‌న ఇన్ స్టాలో ఓ పిక్ షేర్ చేశారు.

టాలీవుడ్ ఎంట్రీతో టాప్ హీరోయిన్‌గా మారారు కాజ‌ల్ అగ‌ర్వాల్ (Kajal Aggarwal). ప్ర‌స్తుతం కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌ద‌ర్‌హుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. త‌ల్లిగా త‌న బాబుకు ప్రేమ‌ను పంచుతున్నారు. 

Kajal Aggarwal

హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్(Kajal Aggarwal) రీసెంట్‌గా ఓ బాబుకు జ‌న్మ‌నిచ్చారు. డెలివ‌రీ త‌ర్వాత కాజ‌ల్ త‌న ఇన్ స్టాలో ఓ పిక్ షేర్ చేశారు. వేస‌వి వేడి ఎక్కువ‌గా ఉందంటూ పోస్ట్ చేశారు. గ్రీన్ క‌ల‌ర్ డ్ర‌స్‌లో కాజ‌ల్ చాలా కూల్‌గా క‌నిపించారు. చేతిలో గోరింటాకు పెట్టుకుని.. బాబు  బార‌సాల ఫంక్ష‌న్‌ను చేసిన‌ట్టు క‌నిపించారు. 

కాజ‌ల్ అగ‌ర్వాల్ (Kajal Aggarwal)  షేర్ చేసిన ఫోటోను చూసిన ఆమె అభిమానులు తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. గ్లామ‌ర్ క్వీన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. త్వ‌ర‌గా సినిమాల్లోకి రావాలంటూ కోరుకుంటున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!