16 ఏళ్ల పోకిరి (Pokiri) 

Updated on Apr 29, 2022 05:02 PM IST
Pokiri: మ‌హేష్ బాబు న‌టించిన‌ బ్లాక్ బాస్ట‌ర్ సినిమాల్లో పోకిరి ఒక‌టి. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తీసిన పోకిరి సినిమా రిలీజ్ అయి 16 ఏళ్లు అవుతుంది. సినిమా సినిమాకి మ‌హేష్ లుక్ కూడా పెరుగుతూనే ఉంది. 

Pokiri

మ‌హేష్ బాబు, ఇలియానా జంట‌గా న‌టించిన సినిమా పోకిరి(Pokiri). వైష్టో అకాడమీ బ్యానర్‌, ఇందిరా ప్రొడక్షన్స్‌లో పోకిరి చిత్రాన్ని తెర‌కెక్కించారు. 16 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. పోకిరి చిత్రం 200 కేంద్రాల్లో 100 రోజులు పైగా ఆడింది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. మ‌హేష్ రేంజ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. 

Pokiri

తెలుగు సినిమా రేంజ్‌ను పెంచిన సినిమా పోకిరి అనే చెప్పాలి. ఎందుకంటే 25 కోట్ల క‌లెక్ష‌న్ రికార్డును బ్రేక్ చేసింది. ఈ సినిమ మొత్తం 66 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూళ్లు చేసి రికార్డులు సృష్టించింది. సినిమాకు అయిన‌ బడ్జెట్ 12 కోట్ల రూపాయ‌లు. త‌మిళ్, హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లో పోకిరి సినిమాను రీమేక్ కూడా చేశారు. ఆ భాష‌ల్లో కూడా సూప‌ర్ హిట్ సినిమాగా నిలిచింది. పోకిరి తర్వాత మ‌హేష్ హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ బిజినెస్ మేన్ తీశారు. 

Pokiri

అయేషా టకియాను పోకిరి(Pokiri)  సినిమాలో హీరోయిన్ అని అనుకున్నారు. కానీ ఇలియానాను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. ఇలియానాకు ఈ సినిమాతో మంచి పేరు వ‌చ్చింది. మ‌హేష్ బాబు, ఇలియానా మ‌ధ్య కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో పాట‌లు ఇప్ప‌టికీ మోత మోగుతూనే ఉంటాయి. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారున.  బ‌హ్మ‌నందం కామెడీ ఎవ‌ర్ గ్రీన్ ఫ‌న్‌గా నిలిచింది.పోకిరి బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ రాసింది. నంబ‌ర్ వ‌న్ సినిమాగా నిలిచింది. మెహ‌ర్ ర‌మేష్ కూడా పోకిరి సినిమా మేకింగ్‌లో పూరీ జ‌గ‌న్నాథ్‌కు స‌పోర్ట్ చేశారు. 

Pokiri

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!