తెలుగులో మ‌రో కొత్త ఓటీటీ యాప్ డ్యూడ్(DUDE) 

Updated on Apr 24, 2022 07:24 PM IST
ప్ర‌పంచంలో డిజిట‌ల్ మీడియా హ‌వా రోజు రోజుకు పెరుగుతుంది. తెలుగులో మ‌రో కొత్త ఓటీటీ యాప్ డ్యూడ్(DUDE) పేరుతో విడుద‌ల చేశారు. 

తెలుగు డిజిట‌ల్ మీడియాలో ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫాం కొత్తద‌నంతో దూసుకుపోతుంది. రోజు రోజుకు ఓటీటీ యాప్‌ల డిమాండ్ పెరుగుతూనే ఉంది. డ్యూడ్(DUDE) పేరుతో స‌రి కొత్త హంగుల‌తో తెలుగు ఓటీటీ యాప్ రిలీజ్ చేశారు. ప‌ది మంది కొత్త ద‌ర్శ‌కుల సినిమా ట్రైల‌ర్ల‌ను ఈ యాప్‌లో విడుద‌ల చేశారు. 

ఈశ్వ‌ర్ డ్యూడ్ ఓటీటీ యాప్ వ్య‌వ‌స్థాప‌కుడు. త‌న త‌ల్లి చేతుల మీదుగా ఈ యాప్‌ను విడుద‌ల చేయించారు ఈశ్వ‌ర్. 
ప‌ది మందికి మంచి చేయాల‌ని త‌న తండ్రి చెప్పేవార‌ని.. అదే మార్గంలో తాను న‌డుస్తున్నాన‌ని ఈశ్వ‌ర్ చెప్పారు. డ్యూడ్ ఓటీటీ యాప్‌కు సినీ ప్ర‌ముఖులు స‌పోర్ట్  చేస్తున్నార‌న్నారు. 

డ్యూడ్ ఓటీటీలో సినిమా కంటెంట్‌తో పాటు  వెబ్ సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్,లైవ్ న్యూస్, కిడ్స్ కంటెంట్, ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్ వంటి అన్ని ర‌కాల ప్రోగ్రామ్స్ ఉంటాయి..  డ్యూడ్ (DUDE) ఓటీటీని మే 1 నుంచి ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో ఉంచ‌నున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!