Top International Web series loved by Telugus: తెలుగు వారికీ న‌చ్చిన వ‌ర‌ల్డ్ వెబ్‌సిరీస్‌లివే

Updated on Apr 18, 2022 07:04 PM IST
ఓటీటీ వెబ్‌సిరీస్‌ల‌కు ఉండే క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కొన్ని వెబ్‌సిరీస్‌లు చూస్తుంటే ఉల్లాసానిస్తున్నాయి. అలాంటి అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని వెబ్ సిరీస్‌ల విశేషాలు తెలుసుకుందాం.
ఓటీటీ వెబ్‌సిరీస్‌ల‌కు ఉండే క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కొన్ని వెబ్‌సిరీస్‌లు చూస్తుంటే ఉల్లాసానిస్తున్నాయి. అలాంటి అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని వెబ్ సిరీస్‌ల విశేషాలు తెలుసుకుందాం.

ఓటీటీ వెబ్‌సిరీస్‌ల‌కు ఉండే క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కొన్ని వెబ్‌సిరీస్‌లు చూస్తుంటే ఉల్లాసానిస్తున్నాయి. అలాంటి
అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని వెబ్ సిరీస్‌ల విశేషాలు తెలుసుకుందాం.

THE NEW SENSATION
కొరియన్ వెబ్‌సిరీస్ ది న్యూ సెన్సేష‌న్. ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి ప్ర‌జాదార‌ణ క‌లిగి ఆస‌క్తి పెంచుతుంది. చాలా వెబ్‌సిరీస్‌లు వ‌స్తుంటాయి.. పోతుంటాయి. కానీ ఈ కొరియన్ వెబ్‌సిరీస్ పాపులారిటీనే వేరు.

MONEY HEIST
నెట్‌ఫ్లిక్స్ రేంజ్ పెంచేలా చేసిన  వెబ్‌సిరీస్ మనీ హీస్ట్. దొంగ‌ల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగే ఓ యుద్ధం. ప్ర‌తీ ఎపిసోడ్ కొత్త‌గా థ్రిల్లింగా ఉంటుంది. 

STRANGER THINGS
ఇండియానాకు చెందిన యువ‌త ప్ర‌భుత్వ దోపిడీ దారుల‌ను అడ్డుకుంటారు. వారు క‌నిపెట్టే ర‌హ‌స్యాలు ఆశ్చ‌రంగా అనిపిస్తాయి.

ALL OF US ARE DEAD
సైస్స్ లాబ్ నుంచి పుట్టిన జోంబీ వైర‌స్ కార‌ణంగా హై స్కూల్ స్టూడెంట్స్ ఏమ‌వుతారో సాగే వెబ్‌సిరీస్.

GAME OF THRONES
శ‌క్తులు క‌లిగిన తొమ్మిది కుటుంబాల మ‌ధ్య సాగే యుద్ధం గేమ్ ఆఫ్ త్రోన్ వెబ్‌సిరీస్. ఈ అమెరిక‌న్ వెబ్‌సిరీస్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. 

మ‌న సీరియ‌ల్స్ లాంటివే వెబ్‌సిరీస్‌లు. కాక‌పోతే హై రేంజ్ డ్రామా ఉంటుంది. యాక్ష‌న్, ఫైట్స్, విజువ‌ల్స్ ఎఫెక్ట్ మోత మోగిస్తాయి. ఓటీటీలో రిలీజ్ కావ‌డంతో ప్ర‌పంచ స్థాయిలో వీక్ష‌కులు ఉంటారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!