సర్‌‌ప్రైజ్‌ వీడియో రిలీజ్ చేసిన కేజీఎఫ్‌2 హీరో(KGF2 Hero)

Updated on Apr 23, 2022 02:47 PM IST
బ్లాక్ బస్టర్ టాక్‌తో కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సినిమా దూసుకెళుతుంది. హీరో య‌శ్‌తో పాటు సినిమా టీం పండుగ చేసుకుంటున్నారు. య‌శ్ స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేశారు. 

హీరో య‌శ్ కేజీఎఫ్2 సినిమా దుమ్ము రేపుతుంది. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌ ఆడియ‌న్స్ అద‌ర‌హో అంటున్నారు. థియేట‌ర్ల ద‌గ్గ‌ర వాసూళ్ల ప‌ర్వం కొన‌సాగుంది. సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియ‌న్స్‌కు హీరో య‌శ్ థాంక్స్ చెప్పారు. అభిమానుల కోసం ఓ వీడియో రిలీజ్ చేశారు.. 

 ఫ్యాన్స్ కోసం య‌శ్ రిలీజ్ చేసిన వీడియోలో ఓ చిన్న క‌థ కూడా ఉంది. య‌శ్ ఆ క‌థ‌ను చెప్పాడు. ఆ క‌థ‌ను పోల్చి మ‌రీ అభిమానుల‌కు థాంక్స్ చెప్పాడు. వాన కోసం ఎదురు చూసే ప్ర‌జ‌లు క‌లిసి పూజ‌లు చేయాల‌నుకుంటారు. అంద‌రూ ఒక ద‌గ్గ‌ర‌కి చేరుకుంటారు. ఓ పిల్ల‌వాడు మాత్రం గొడుగు తీసుకువ‌స్తాడు. ఎందుకంటే వ‌ర్షం ప‌డుతుంద‌నే న‌మ్మ‌కం. అలాంటి న‌మ్మ‌కంతోనే తాను ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాన‌ని... హాట్ ట‌చింగ్ స్టోరీతో థాంక్స్ చెప్పాడు య‌శ్.

కేజీఎఫ్2 భారీ స‌క్సెస్ చేసిన ప్ర‌తీ ఒక్క‌రికి టీం త‌రఫున కూడా థాంక్స్ అని చెప్పాడు. య‌శ్ త‌న సంతోషాన్ని మొత్తం ఈ వీడియోలో తెలియ‌జేశాడు. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ఏడు రోజుల్లో ఏడు వంద‌ల కోట్ల‌ను కొల్ల‌గొట్టింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే బిగ్ రికార్డు బ్రేక్ చేసేందుకు ట్రై చేస్తుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!