ఇక త‌న‌ టార్గెట్ బాలీవుడ్ అంటోన్న విశ్వ‌క్ సేన్(Vishwak Sen)

Updated on May 05, 2022 01:51 PM IST
విశ్వ‌క్ సేన్(Vishwak Sen)న‌టించిన అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం సినిమా ప్ర‌మోష‌న్లు వైర‌ల్‌గా మారాయి.  ఓ టీవీ యాంక‌ర్‌తో విశ్వ‌క్ సేన్ గొడ‌వ కేసుల వ‌రకు వెళ్లింది. విశ్వ‌క్ సేన్ త్వ‌ర‌లో హిందీ సినిమాల్లో న‌టిస్తాన‌ని చెబుతున్నారు. 

ఫలక్‌నుమా దాస్ సినిమాతో  తెలుగు సినిమాల్లోకి ఎంట్ర‌ర‌య్యాడు విశ్వ‌క్ సేన్(Vishwak Sen). ఈ హీరో న‌టించిన  అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం సినిమా మే 6న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ప్ర‌మోష‌న్ల‌ను డిఫెరంట్‌గా చేద్దామ‌నుకున్న ఈ చిత్ర టీం ఐడియా... చిక్కులు తెచ్చిపెట్టింది.  కానీ విశ్వ‌క్ సేన్‌కు తెగ ప‌బ్లిసిటీ తెచ్చిపెట్టింది. కొంద‌రు సినిమా న‌టులు విశ్వ‌క్ సేన్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం ప్ర‌మోష‌న్ల వివాదంపై సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు స్పందిస్తున్నారు. 

అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం

విశ్వ‌క్ సేన్(Vishwak Sen) హిందీ సినిమాలు కూడ చేస్తార‌ట‌. రెండేళ్ల త‌ర్వాత మాస్ కా దాస్ టైటిల్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తాన‌ని అంటున్నాడు అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం సినిమాకు  విద్యాసాగ‌ర్ చింత ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విశ్వక్ సేన్‌కు జోడిగా రుక్సార్ థిల్లన్ న‌టించింది.  భోగవల్లి బాపినీడు, సుధీర్ ఈదర ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ప్ర‌స్తుతం యంగ్ హీరో విశ్వ‌క్ సేన్‌కు నెటిజ‌న్ల నుంచి మ‌ద్ద‌తు పెరుగుతుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!