ప్రేమించుకుందాం రా.. 25 ఏళ్ల సెల‌బ్రేష‌న్స్‌లో వెంకీ మామ‌ (Venkatesh)

Updated on May 11, 2022 10:45 PM IST
విక్ట‌రీ వెంక‌టేశ్(Venkatesh), అంజ‌లా జ‌వేరీ న‌టించిన ప్రేమించుకుందాం రా సినిమాకు పాతికెళ్లు. రొమాంటిక్ యాక్ష‌న్ మూవీని గుర్తు చేసుకుంటూ వెంకీ హ్యాపీ ఫీల్ అయ్యారు. అభిమానుల‌తో క‌ల‌సి కేక్ క‌ట్ చేసి ఎంజాయ్ చేశారు. 

ప్రేమించుకుందాం రా సినిమా అన‌గానే ట‌క్కున గుర్త‌కు వ‌చ్చేవి వెంక‌టేష్(Venkatesh) ల‌వ్, యాక్ష‌న్ సీన్స్ అంజ‌లా జ‌వేరీ క్యూట్ లుక్స్, చిన్ని చిన్ని గుండెలో .. పాట‌, క‌ల్ప‌నా రాయ్ కామెడీ లిటిల్ హార్డ్ ప్యాకెట్.  మ‌రిచిపోలేని స‌న్నివేశాల‌తో ప్రేమించుకుందాం రా సినిమా తీశారు. వెంక‌టేష్ కేరీర్‌లో చాలా పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. జ‌యంత్ సీ ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రేమించుకుందాం రా సినిమాను తెర‌కెక్కించారు. 

Venkatesh

ప్రేమించుకుందాం రా సినిమా సిల్వ‌ర్ జూబ్లీ యానివ‌ర్స‌రీలో వెంక‌టేష్ సంద‌డి చేశారు. పాతికేళ్ల స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో వెంక‌టేష్(Venkatesh), జ‌యంత్ సీ ప‌రాన్జీ, బెన‌ర్జీ, బాబు మోహ‌న్, నిహారిక‌, ఆనంద్ వ‌ర్ద‌న్ పాల్గొన్నారు. 25ఇయ‌ర్స్ చైన్‌తోపాటు సినిమా థీమ్‌తో డిజైన్ చేసిన గిఫ్ట్‌ను వెంకీకి అందించారు టీం మెంబ‌ర్స్.  సెల‌బ్రేష‌న్ వీడియోను సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ అధికారిక ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేయ‌గా..నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!