నార్త్‌లో సౌత్ హీరోలు అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్‌లకు (Ram Charan) ఇంత క్రేజా!

Updated on Apr 21, 2022 04:33 PM IST
తెలుగు హీరోలకు రోజు రోజుకు ఇండియాలో ఫాలోయింగ్ పెరిగిపోతుంది.  పుష్ప‌, ఆర్.ఆర్. ఆర్. సినిమాలు ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చేశాయి. హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్ విగ్ర‌హాలు పెట్టి మ‌రీ త‌మ అభిమానాన్ని చూపిస్తున్నారు.

Pushpa, RRR Movies

పుష్ప హిందీ వ‌ర్ష‌న్  ఉత్త‌రాదిలో పెద్ద హిట్ కొట్టింది. అక్క‌డి అభిమానులు అల్లు అర్జున్ కోసం విగ్ర‌హాలు ఏర్పాటు చేశారు. త‌గ్గేదేలేదంటూ పాలాభిషేకాలు చేస్తున్నారు. నార్త్‌లో పుష్ఫ డైలాగులు తెగ పాపుల‌యాయి. చిన్నా పెద్దా పుష్ప డైలాగులను రీల్స్ మీద రీల్స్ చేస్తూ సోష‌ల్ మీడియా పోస్ట్ చేస్తున్నారు. 

NTR, Allu Arjun

ఆర్.ఆర్.ఆర్. సినిమాలో ఎన్టీఆర్ చేసిన కొమ‌రం భీముడు రోల్ ఆడియ‌న్స్‌కు బాగా గుర్తుండిపోయింది. ఎన్టీఆర్  న‌ట‌న‌కు ఫ్యాన్స్ పిదా అయ్యారు. త‌మ హీరో విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేసి పాలాభిషేకాలు జ‌రిపిస్తున్నారు. ఎన్టీఆర్ పాడిన కోమ‌రం భీముడో పాట ప‌ల్లె, ప‌ల్లెల్లో ప‌ర‌వ‌సిస్తుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!