రాజశేఖర్(Dr. Rajasekhar) సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Updated on May 13, 2022 09:08 PM IST
రాజశేఖర్(Dr. Rajasekhar)  హీరోగా 'శేఖర్' సినిమా నుంచి పాట‌ను రిలీజ్ చేశారు. శేఖ‌ర్ సినిమాకు జీవిత దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మలయాళ సినిమా జోసెఫ్‌ను తెలుగులో శేఖ‌ర్‌గా రీమేక్ చేస్తున్నారు.
రాజశేఖర్(Dr. Rajasekhar)  హీరోగా 'శేఖర్' సినిమా నుంచి పాట‌ను రిలీజ్ చేశారు. శేఖ‌ర్ సినిమాకు జీవిత దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మలయాళ సినిమా జోసెఫ్‌ను తెలుగులో శేఖ‌ర్‌గా రీమేక్ చేస్తున్నారు.

రాజశేఖర్(Dr. Rajasekhar)  హీరోగా 'శేఖర్' సినిమా నుంచి పాట‌ను రిలీజ్ చేశారు. శేఖ‌ర్ సినిమాకు జీవిత దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మలయాళ సినిమా జోసెఫ్‌ను తెలుగులో శేఖ‌ర్‌గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

అనూప్ రూబెన్స్ శేఖ‌ర్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చిన్ని చిన్ని ప్రాణం ఫుల్ సాంగ్‌ను ఈ రోజు యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాట‌కు  లిరిక్స్ రాశారు. రాజ‌శేఖ‌ర్ (Dr. Rajasekhar)  హీరోగా చేస్తున్న ఈ సినిమాలో అత‌ని కూతురు శివానీ రాజ‌శేఖ‌ర్ కూడా న‌టిస్తున్నారు. 

యాంగ్రీమ్యాన్ రాజ‌శేఖ‌ర్ (Dr. Rajasekhar) పీవీఎస్ గ‌రుడ‌వేగ‌, క‌ల్కి సినిమాల త‌ర్వాత వ‌స్తున్న సినిమా శేఖ‌ర్. క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ల‌లిత్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న శేఖ‌ర్ సినిమాలో రాజ‌శేఖ‌ర్ పెద్ద కూతురు శివానీ రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్నారు. తండ్రి కూత‌ళ్లు క‌లిసి న‌టిస్తున్న మొద‌టి సినిమా కూడా ఇదే. శేఖ‌ర్ సినిమా ట్రైల‌ర్‌ను అడ‌వి శేషు రిలీజ్ చేశారు. రాజ‌శేఖ‌ర్ సినిమా శేఖ‌ర్ మే 20న రిలీజ్ కానుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!